Song Details
Lyrics
అ అ ఆ ఇ ఇ ఈ స్కూలు బెంచీలు బెత్తాల చైరు చిక్కుల్ని దాటాలంటే మై హూనాచుట్టూరా చూడాలి కళ్ళు దిక్కుల్ని దాటాలి కాళ్ళు చుక్కల్ని చేరాలంటే మై హూనా పడమర కూకు దక్షిణం ఉత్తరం నీలాల నింగి పాతాళ దీవి ఎక్కడికైనా మైహూనా మైహూనా చరణం: 1 బడిలోను ఆ చదువే ఇంట్లోను ఆ గొడవే సరదాలే కనపడవే గడియారం విసిరేస్తే టైం టేబుల్ చింపేస్తే అడిగే వారుండరంతే అరచెయ్యి అడ్డుపెడితే ఆనందం ఆగిపోదంతే అమ్మైనా నానైన్నా అవునన్నా కాదంటే తోడుంటే అర్జునుడైనా మై హూనా మైహూనా జిగి జా జిగిజా - - - చరణం: 2 చిటికెల్లో నీ కోసం కనిపెట్టా ఓ లోకం కలకాదు నిజమే నండి మబ్బుల్నే మడి చేసి మెరుపుల్తో కట్టేసి ఉయ్యాలలూ గేస్తానండి చీకట్లో రాని చోటుంది చాక్లెట్లు కాసే చెట్టుంది వానల్లే లస్సీలు వడగల్లే కుల్ఫీలు కోరింది ఇవ్వగా మైహూనా మైహూనా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Krishnarjuna
See AllThruvata Baba
Tippu
Yamaranju Meedha
Manchu Manoj Kumar, Tippu, Sunitha Upadrashta
Pedda Marrikemo
Mano
Buggalerapadda
M.M. Keeravani, Mamtha Mohandas
Aaja Mehabooba
Achu Rajamani, Geetha Madhuri
Yedhi Manchi Yedhi Maila
Madhu Balakrishnan
We R Coming
Achu Rajamani, Noel Sean, Pranavi, Bhargavi Pillai