MovieGQ

Ulikipadaku Ulikipadaku

Krishnagadi Veera Prema Gaadha (2016) · Track 4 of 5

Lyrics

వెండి చీర చుట్టుకున్న వెచ్చనైన వెన్నెలా వచ్చి వాలి చంపమాకు నన్నిలా చిచ్చుపుట్టి కల్లతోటి గుచ్చుకుంటె నువ్వలా మచ్చకైన మెచ్చుకోదు నువ్విలా అబ్బ ఇంత కోపమా దగ్గరుండి దూరమా తియ్యనైన కొరివి కారమా పరుగులేదు సులువు కాదు మలుపులేని నలుపు దారివే అలాగ ఉలికిపడకు ఉలికిపడకు ఉలికిపడకలా ఊ అంటె ఉడికిపోయి ఉరికిపడకలా ఓ ఓహ్ ఓహ్ ఎగిరి పడకు ఎగిరిపడకు ఎగిరిపడకలా తుఫాను హోరులోని గాలిపటములా బిల్లి విలనుతో పాటు పిల్ల దెయ్యమే కాదు బుజ్జి భూతముంది నువ్వు ముద్దు పెట్టకే ప్రేమ చూపటం రేపు లేని పోని డౌటు చిన్న బుచ్చుతావు హద్దు దాటితే కొలవలేని గారమ పొగుడుతుంటె గారమా లైఫు టైము తెగని బేరమా పొగడమాకూ వినను నీకూ లొంగనింక బేరమాడకూ అలాగ ఉలికిపడకు ఉలికిపడకు ఉలికిపడకలా ఊ అంటె ఉడికిపోయి ఉరికిపడకలా ఓ ఓహ్ ఓహ్ ఎగిరి పడకు ఎగిరిపడకు ఎగిరిపడకలా తుఫాను హోరులోని గాలిపటములా పెళ్ళితంతుకే మేము పెద్దమనుషలం కాద పక్కనున్న లెక్క లేదు మేము ఇప్ప్డే బుజ్జి బుగ్గలే మావి ముద్దు పెట్టర మీరు బుంగ మూతి పెట్టుకోమ మేము ఇప్పుడే చిన్ని చిన్ని నవ్వులం చిట్టి పొట్టి పిల్లలం చుట్టుకుంటె విడిచిపోములే బ్లాకు రోడ్డు రెడ్డు కారు పైగ మేము బంపరాఫరూ అలాగ ఉలికిపడకు ఉలికిపడకు ఉలికిపడకలా ఊ అంటె ఉడికిపోయి ఉరికిపడకలా ఓ ఓహ్ ఓహ్ ఎగిరి పడకు ఎగిరిపడకు ఎగిరిపడకలా తుఫాను హోరులోని గాలిపటములా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Krishnagadi Veera Prema Gaadha

See All