MovieGQ

Rara Ravera

Krishnagadi Veera Prema Gaadha (2016) · Track 1 of 5

Lyrics

రతనాల రాసుల నేలిదీ కాలంతొ మారనిదీ ఆసతోనె అడిగి చూస్తే లేదు దొరకనిదీ వచ్చేశాడు చూడు పొద్దున్నె ఆ సూరీడు చల్ చలిపుడితే దిగిపోతాడు మా రగిలే పగలే వేడంటాడు తిష్టెసాడు చూడు పిలిమేరల్లోనె యముడు ఆ ఊరంటె భయమంటాడు తన నరకము చాల మేలంటాడు మండుతున్న కుండె పైనా ఓ సంద్రముంది గుండెల్లోనా ధాన వీర సూర గునముల్లోన కర్నుడికి కసిన్సు మేమురా రా రా రావేరా గంపకింద కొంపలంటు కున్నైరా రా రా రావేరా గిన్నె కోడి గన్ను పట్టుకుందేరా రా రా రావేరా గంపకింద కొంపలంటు కున్నైరా రా రా రావేరా గిన్నె కోడి గన్ను పట్టుకుందేరా కృషుండైతే నేను కాదు కాని వెనకనుండి యుద్దలె నడుపుతానురా బుద్దుడైనా నా చూపుతోటె అదేంటొ మారిపోయి కత్తి తిప్పడా అయ్య బాబోయ్ నే పట్టుకుంటె అంతైన మారిపోద నాటు బాంబులా ముసలోడు నేను ముందరుంటె పరేసి చేతి కర్ర గన్ను పట్టడా గంజితో మేం బ్రతికేస్తాం బెంజికే ఎదురుగ వెల్తాం చేతికే చెయ్యిక ఇస్తే గొడవలు మరిచి బ్రతుకని వదిలేస్తాం కృష్నుడి మాకేమి కామురా కర్నుడికే కసిన్సు మేమేరా రా రా రావేరా గంపకింద కొంపలంటు కున్నైరా రా రా రావేరా గిన్నె కోడి గన్ను పట్టుకుందేరా రా రా రావేరా గంపకింద కొంపలంటు కున్నైరా రా రా రావేరా గిన్నె కోడి గన్ను పట్టుకుందేరా వచ్చేశాడు చూడు పొద్దున్నె ఆ సూరీడు చల్ చలిపుడితే దిగిపోతాడు మా రగిలే పగలే వేడంటాడు మండుతున్న కుండె పైనా ఓ సంద్రముంది గుండెల్లోనా ధాన వీర సూర గునముల్లోన కర్నుడికి కసిన్సు మేమురా రా రా రావేరా గంపకింద కొంపలంటు కున్నైరా రా రా రావేరా గిన్నె కోడి గన్ను పట్టుకుందేరా రా రా రావేరా గంపకింద కొంపలంటు కున్నైరా రా రా రావేరా గిన్నె కోడి గన్ను పట్టుకుందేరా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Krishnagadi Veera Prema Gaadha

See All