Paruvaala Kosam Paducholla Maikam
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- పరువాల లోకం పడుచోళ్ళ మైకం
చాలంటే పాపం పాలాభిషేకం
పరువాల లోకం పడుచోళ్ళ మైకం
చాలంటే పాపం పాలాభిషేకం
ఏ తాడిచెట్టు నీకాడ లేదు
ఏ తప్పు పట్టే మొనగాడు లేడు
ఎదలోని తాపం సుధలోనె తీరు
తెల్లారి దీపం దేవుడ్ని చేరు
పరువాల లోకం
విడిచేయి సిగ్గు వేసేయి పెగ్గు
నీ తప్పు తాళం పట్టేది ఎవడు
విడిచేయి సిగ్గు వేసేయి పెగ్గు
నీ తప్పు తాళం పట్టేది ఎవడు
శృతిమించి పోనీ జతలోని రాగం
మృతిలేనిదొకటే మతిలేని లోకం
పరువాల లోకం పడుచోళ్ళ మైకం
చాలంటే పాపం పాలాభిషేకం
- పరువాల లోకం పడుచోళ్ళ మైకం
Kothapeta Rowdy
Movie More SongsParuvaala Kosam Paducholla Maikam Keyword Tags
-
-
-