Song Details
Lyrics
టిప్ టాప్ లుక్ లిప్ మీద క్లిక్ ఎప్పుడంటే అప్పుడే రెడీ పింగ్ పాంగ్ బాడి జింగ్ షింగ్ లేడి తాకితేనే పిచ్చ తాకిడి లక్కు కొద్ది చిక్కినాడు చక్కనోడు చుక్కలేల చందమామ వీడు గుప్పు మంది గుట్టు గున్న కన్నె ఈడు చెప్పలేను దానికున్న స్పీడు వాడితోటి ఈ పూట వాటమైన సయ్యాటలే... రంప బంప బప్ప బప్ప పింగ్ పాంగ్ బాడి జింగ్ షింగ్ లేడి తాకితేనే పిచ్చ తాకిడి టిప్ టాప్ లుక్ లిప్ మీద క్లిక్ ఎప్పుడంటే అప్పుడే రెడీ వేళలేని పాలలేని వెర్రిలో వేడిబుగ్గ లంటుకొంటె వేడుక జుర్రుకుంటే కుర్రకారు జోరులో పాల ఈడు పాయసాల కోరిక సమ్మరింటే సాల్ట్ సందెవేళ బోల్ట్ అందమైన స్టార్ట్ ఆకశాన హాల్ట్ సొమ్ములప్పజెప్పేటి సోకు చూసి పోనా సొంతమైనదిచ్చేసి సొమ్మసిల్లిపోనా షేకునిన్ను చేసేసి షాకు చూసుకోన బ్రేకు నీకు వేసేసి బెంగ తీర్చుకోన పడుచురుకుల వడిదుడుకులు ముడిసరుకుల ముడి విడుపులలో హో పింగ్ పాంగ్ బాడి జింగ్ షింగ్ లేడి తాకితేనే పిచ్చ తాకిడి టిప్ టాప్ లుక్ లిప్ మీద క్లిక్ ఎప్పుడంటే అప్పుడే రెడీ మత్తు మత్తు ఊగులాట మధ్యలో ఎత్తుకున్న పాటకేది పల్లవి హా కొత్త కొత్త కొంగులాట మధ్యలో మొత్తుకున్న మోజులన్ని పిల్లవి పైన కోక నట్టు లోన చాకిలెట్టు ఈడి స్పీడ్ జెట్ లేండ్ కాదు ఒట్టు టన్ను మాటలమ్మేసి నిన్ను కమ్ముకోన ఉన్న మాట చెప్పేసి ఊపు తెచ్చుకోన చంప చేతికిచ్చేసి చెమ్మగిల్లిపోన తేనే పట్టు వంచేసి తెప్పరిల్లి పోనా కచటతపల కసివయసుల కెచట ఎపుడు చలి ముడి పడునో హో టిప్ టాప్ లుక్ లిప్ మీద క్లిక్ ఎప్పుడంటే అప్పుడే రెడీ పింగ్ పాంగ్ బాడి జింగ్ షింగ్ లేడి తాకితేనే పిచ్చ తాకిడి లక్కు కొద్ది చిక్కినాడు చక్కనోడు చుక్కలేల చందమామ వీడు గుప్పు మంది గుట్టు గున్న కన్నె ఈడు చెప్పలేను దానికున్న స్పీడు వాడితోటి ఈ పూట వాటమైన సయ్యాటలే... దాద దివుద దీద దాద టిప్ టాప్ లుక్ లిప్ మీద క్లిక్ ఎప్పుడంటే అప్పుడే రెడీ పింగ్ పాంగ్ బాడి జింగ్ షింగ్ లేడి తాకితేనే పిచ్చ తాకిడి హే రప్ప పాబ బప్ప రప్ప పాబ పప్ప రంప పాబ రంప పాపపా
Lyrics sourced from public databases. May contain errors.