MovieGQ

Devi Sambhavi

Kondaveeti Donga (1990) · Track 7 of 7

Lyrics

దేవి శాంభవి దీన భాందవి పాహి పార్వతి కృపా సరస్వతి దేవి శాంభవి దీన భాందవి పాహి పార్వతి కృపా సరస్వతి లోకమాతవి ప్రాణదాతవి శోక గాదని కాపాడు శాంభవి అశ్రుదారాతో నీ కాలు కడగమా రక్త గంగతో పారాణి దిద్దమా దేవుదంటి మా ప్రభువు కోసము నీవు కోరితే మా ప్రాణమివ్వమా శ్రీ దుర్గా ఘన దుర్గా కొండదేవత కొంగుపట్టి అడిగినాము నీ స్వాహన

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Kondaveeti Donga

See All