Song Details
Lyrics
పానమంతా సుప్రభాతం సంద్యస్వరాల కోలాహలం పాడుతోందా కొత్త రాగం ఇన్నాల్ల చేదు ఆలాహలం వేవేల నేడు వెలిగింది నయనం ఏటు వెలుతోందొ ఈ నాటి పయనం ఇదే నా కోరిన పిలుపూ ఇదే నా బ్రతుకున మలుపూ ఇదే నా రేపటి గెలుపూ.... నేటి రహదారిలొ తగిలిన పిల్ల గాలి మరి ఏమన్నదో నిన్నటిలొ గుండెలు అలసిన గ్ఞాపకాల అల జుమ్మన్నదో తడి చెమ్మగా ఓ అలజడీ కనుపాపలో మొదలైనదీ ఈ జన్మలో మరు జన్మగా ఏ పండుగో ఎదురైనదీ పెను మౌనం దాటి మాటాడు సమయం బారాలన్ని వదిలింది హృదయం ఇదే నా కోరిన పిలుపూ ఇదే నా బ్రతుకున మలుపూ ఇదే నా రేపటి గెలుపూ....
Lyrics sourced from public databases. May contain errors.