Guruvaram
                        Song
                    
                Movie
-                     Music Director-                     Lyricist-                 Singer-                                                             Lyrics- గురువారం సాయంకాలం కలిసొచ్చింది రా
 అదృష్టం అర మీటరు దూరంలో ఉందిరా
 నిన్న కన్న కలలే బ్లాక్ అండ్ వైట్ నేడు కలరై పోయెలే
 చక చక సమయం బ్రేకులేసి నాకు సైడిచ్చిందిలే
 
 కలలోన - అరెరరెరే
 కనిపించి - అలెలలలే
 ముద్దాడి - అయ్యయ్యయ్యో
 పిచ్చి పిచ్చి ఊహలేవో - వన్స్ మోర్
 
 కలలోన - అరెరరెరే
 కనిపించి - అలెలలలే
 ముద్దాడి - అయ్యయ్యయ్యో
 పిచ్చి పిచ్చి ఊహలేవో
 
 గాల్లో తేలా యూనెక్కి ఊగేశా
 తొలిప్రేమల్లో ఆప్కోర్స్ ఇది మామూలే
 మాయో హాయో నీ కన్నుల్లో ఉంది
 ఉన్నట్టుండి తలకిందులు అయ్యాలే
 
 మతిపోయెనే అతిగా
 అడిగింది నీ జతగా
 పద పదమంటూ పరుగుతీసే అపలేని తొందర
 నిన్ను చూడగానే చిందులేసే మనసు చిందరవందర
 
 కలలోన - అరెరరెరే
 కనిపించి - అలెలలలే
 ముద్దాడి - అయ్యయ్యయ్యో
 పిచ్చి పిచ్చి ఊహలేవో - వన్స్ మోర్
 
 కలలోన - అరెరరెరే
 కనిపించి - అలెలలలే
 ముద్దాడి - అయ్యయ్యయ్యో
 పిచ్చి పిచ్చి ఊహలేవో
 
 గురువారం సాయంకాలం కలిసొచ్చింది రా
 అదృష్టం అర మీటరు దూరంలో ఉందిరా
 నిన్న కన్న కలలే బ్లాక్ అండ్ వైట్ నేడు కలరై పోయెలే
 చక చక సమయం బ్రేకులేసి నాకు సైడిచ్చిందిలే
 
 కలలోన - అరెరరెరే
 కనిపించి - అలెలలలే
 ముద్దాడి - అయ్యయ్యయ్యో
 పిచ్చి పిచ్చి ఊహలేవో - వన్స్ మోర్
 
 కలలోన - అరెరరెరే
 కనిపించి - అలెలలలే
 ముద్దాడి - అయ్యయ్యయ్యో
 పిచ్చి పిచ్చి ఊహలేవో
 
- గురువారం సాయంకాలం కలిసొచ్చింది రా
 Kirrak PartyMovie More SongsGuruvaram Keyword Tags
-                                                             
 
-                 
 
-                     
 
                                


