Song Details
Lyrics
నా లాంటి మజునూలు నేడెందరున్న ఆ నాటి లైలాలూ ఈనాడు లేరు విది రాత కారాదు ఈ ప్రేమ కావ్యం ఇది నీకు నా ప్రేమ సందేశము అది నీకు కావాలి ఆదర్శము ఇది నీకు నా ప్రేమ సందేశము అది నీకు కావాలి ఆదర్శము మోహాలు దహాలు తొలి నాటివి స్నేహానురాగాలు వెయ్యేల్లవీ యెడ బాటు చేసేటి ఏ ఆడదీ ఏనాడు కాలేదు నీ ప్రేయసీ మమ్మించి నట్టేట ముంచేటి రీతి నివ్వించి కన్నీట ముంచేసె రీతి తెలిసీ తెలిసీ మనసివ్వరాదు బ్రతుకే చితిగా ఇక మార్చ రాదు ఇది నీకు నా ప్రేమ సందేశము అది నీకు కావాలి ఆదర్శము ఈ ప్రేమ ఈ శ్రుష్టికే దిక్కులే ఆ ప్రేమ నీ జన్మకె హక్కులే మనసిచ్చినా నువ్వు మాటివ్వకూ ఆ మాటలే నమ్మి మరనించకూ ఏ తాగుడు బాద చల్లర్చలేదు ఏ దేవుడు నిన్ను ఓదార్చలేడు హ్రుదం నిండా విషమున్న వేలా అదరం మదురం వెదజల్లుతుందా నా లాంటి మజునూలు నేడెందరున్న ఆ నాటి లైలాలూ ఈనాడు లేరు విది రాత కారాదు ఈ ప్రేమ కావ్యం ఇది నీకు నా ప్రేమ సందేశము అది నీకు కావాలి ఆదర్శము ఇది నీకు నా ప్రేమ సందేశము అది నీకు కావాలి ఆదర్శము
Lyrics sourced from public databases. May contain errors.