Veena Nadhi Theega Needhi
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- S.P. Balasubrahmanyam
Lyrics
- పల్లవి:
వీణ నాది..తీగ నీది..తీగ చాటు రాగ ముంది..
పువ్వు నాది..పూత నీది..ఆకుచాటు అందముంది..
వీణ నాది..తీగ నీది..తీగ చాటు రాగ ముంది.. తీగ చాటు రాగ ముంది...
ఉమ్మ్.. ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్మ్
చరణం: 1
తొలిపొద్దు ముద్దాడగానే... ఎరుపెక్కె తూరుపు దిక్కూ..
తొలిచూపు రాపాడగానే... వలపొక్కటే వయసు దిక్కూ..
వరదల్లే వాటేసి... మనసల్లే మాటేసి... వయసల్లే కాటేస్తే చిక్కు
తీపిముద్దిచ్చి తీర్చాలి మొక్కు
వీణ నాది..తీగ నీది..తీగ చాటు రాగ ముంది..తీగ చాటు రాగ ముంది..
ఉమ్మ్.. ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్మ్
చరణం: 2
మబ్బుల్లో మెరుపల్లే కాదూ... వలపు వాన కురిసీ వెలిసి పోదూ..
మనసంటే మాటలు కాదూ... అది మాట ఇస్తే మరచి పోదూ..
బ్రతుకల్లే జతగూడి... వలపల్లె వనగూడి... వొడిలోనే గుడి కట్టే దిక్కు
నా గుడి దీపమై నాకు దక్కూ
వీణ నాది..తీగ నీది..తీగ చాటు రాగ ముంది..
పువ్వు నాది..పూత నీది..ఆకుచాటు అందముంది..
వీణ నాది..తీగ నీది..తీగ చాటు రాగ ముంది..తీగ చాటు రాగ ముంది..
Katakatala Rudrayya
Movie More SongsVeena Nadhi Theega Needhi Keyword Tags
-
-