MovieGQ

Eedhuru Gaaliki

Katakatala Rudrayya (1978) · Track 5 of 7

Lyrics

పల్లవి: ఈదురు గాలికి మా దొరగారికి... ఏదో గుబులు రేగిందీ ఈ చలిగాలికి.. మా దొరసానికి... ఎదలో..వీణ మ్రోగింది.. హహ..ఉ హు ఉహు....హహా..ఉహూ..ఉహు ఉహు.. ఈదురు గాలికి మా దొరగారికి... ఏదో గుబులు రేగిందీ ఈ చలిగాలికి..మా దొరసానికి... ఎదలో.. వీణ మ్రోగింది.. హహ...ఉ హు ఉహు....హహా..ఉహూ..ఉహు ఉహు.. లల లలా..హుహు హుహూ చరణం: 1 తడిసినకొద్ది..బిగిసిన రైక... మిడిసి మిడిసి పడుతుంటే.. నిన్నొడిసి ఒడిసి పడుతుంటే.... తడిసే వగలు.. రగిలే సెగలు చిలిపి చిగురులేస్తుంటే... నా కలలు నిదుర లేస్తుంటే... నీ కళలు గెలలు వేస్తుంటే... ఈదురుగాలికి మా దొరగారికి... ఏదో గుబులు రేగిందీ ఈ చలిగాలికి.. మా దొరసానికి... ఎదలో.. వీణ మ్రోగింది.. లల లలా.. ఉహు ఉహూ హెహె హెహే.. ఉహు ఉహూ చరణం: 2 కరిగిన కుంకుమ పెదవి ఎరుపునే కౌగిలి కోరుతు ఉంటే... నా పెదవులెర్రబడుతుంటే... పడుచు సొగసులే ఇంద్రధనస్సులో... ఏడు రంగులౌతుంటే.. నా పైట పొంగులౌతుంటే... నీ హొయలు లయలు వేస్తుంటే... ఈదురుగాలికి మా దొరగారికి... ఏదో గుబులు రేగిందీ హ.. ఈ చలిగాలికి.. మా దొరసానికి.. ఎదలో వీణ మ్రోగింది.. హహ హహా..ఉహు ఉహూ హహ హహా..ఉహు ఉహూ లల లలా..హుహు హుహూ హెహె హెహే..హుహు హుహూ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Katakatala Rudrayya

See All