MovieGQ

Singapuru Singarele

Kanyadhanam (1998) · Track 4 of 6

Song Details

Lyrics

సింగపూరు సింగారాలే సరసకు రమ్మని సిగ్నల్ ఇస్తుంటే స్టిలు బాడీ చూపుల దాడికి సరిగమపదమని సందడి మొదలైతే అడ్డెందుకు ఈ పరదా ఉంటేనే ఆ సరదా అందాలే ఊరిస్తుంటే ఆగదే నా మనసు బంధాలే లేకుంటేనే బంధినైపోనా అరె సింగపూరు సింగారాలే సరసకు రమ్మని సింగ్నల్ ఇస్తుంటే చరణం: 1 చాకంటి గ్రీకుసుందరి పరిచాలే ప్రేమవాకిలి పడకింటికి చూపునాకు దారి సెంటర్లో కొంటె కృష్ణయ్య పదుగురిలో పోజులేలయా నీ మీదే లవ్వుకేసువేశా లవ్వాటే మిస్టేకయితే శిక్షేంటో చెబుతారా రెస్టంటు లేకుండానే ముద్దులలో ముంచాలి ఏకాంతపు సాయంత్రం ఈ కాంతే నీ సొంతం పరుగెత్తే పరువంతోనే పందెం వేద్దామ సింగపూరు సింగారాలే సరసకు రమ్మని సిగ్నల్ ఇస్తుంటే చరణం: 2 సుకుమారి స్వప్న సుందరి మెరుపంటి మదన మంజరి ముచ్చటగా ముద్దు తీర్చలేవా వద్దండి అంత తొందర ముందున్నది అసలు పండగ పద్ధతిగా కోర్సు ఉంది బాసు లవ్ లొనే కోచింగిస్తే స్టూడెంటై సెటిలవుతా ఆ సీనే మొదలైపోతే స్టాపంటు లేదంటా సరదాలే తీర్చమ్మా సరాసానికి రా ఇంకా చిలకమ్మా.... చిక్కావంటే చిత్రం చూపెడతా సింగపూరు సింగారాలే సరసకు రమ్మని సిగ్నల్ ఇస్తుంటే స్టిలు బాడీ చూపుల దాడికి సరిగమపదమని సందడి మొదలైతే అడ్డెందుకు ఈ పరదా ఉంటేనే ఆ సరదా అందాలే ఊరిస్తుంటే ఆగదే నా మనసు బంధాలే లేకుంటేనే బంధినైపోనా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Kanyadhanam

See All