MovieGQ

Ayyayyo Ayyayyyo

Kanyadhanam (1998) · Track 1 of 6

Song Details

Lyrics

అయ్యయ్యో అయ్యయ్యో ఎవయ్యిందో అయ్యయ్యో అసలైన అయ్యయ్యో ముందుందే అమ్మాయో వద్దయ్యో వద్దయ్యో అది మాత్రం వద్దయ్యో వదిలేసి పొమ్మంటే వింటాన పాపాయో చలిగాలి పడగెత్తి చెడ మడ చెడ మడ తరుముతు ఉంటే అబ్బాయో ఓరబ్బాయో అది తగదంట వినవయ్యో అవకాశం అహా కుదిరక ఎగబడిపోనా అమ్మాయో అయ్యయ్యో అయ్యయ్యో ఎవయ్యిందో అయ్యయ్యో అసలైన అయ్యయ్యో ముందుందే అమ్మాయో చరణం: 1 లైలాకి వచ్చింది లైసెస్సు ఇక చేయాలి మజ్నుతో మగవాడికుండాలి లవ్ సెన్సు అది ఉందంటే ఇస్తాను ఆపలేనే ఓపలేనే చలికులుకుల చిలకమ్మో జోడుకోసం గోడదూకే కసి వయసిది వినవయ్యో కన్నె కోసం వెన్నెల నేనై వేచి ఉన్న అందగత్తె ముందరికొస్తే తొందరేలా ఒడి చేరాక మోమాటమా అయ్యయ్యో అయ్యయ్యో ఎవయ్యిందో అయ్యయ్యో అసలైన అయ్యయ్యో ముందుందే అమ్మాయో చరణం: 2 ఊపందుకున్నాది వయ్యారి ఇక ఊరింపు చాలంట సిద్ధంగా ఉన్నాడే అబ్బాయి తబ శృంగార పాటలు బుజ్జగించొ బుగ్గగిచ్చో చెలి సొగసుని గమనించు ముత్యమంత ముద్దుబెట్టి సరిగమలను పలికింపు లాయీ లాయీ జిలాయీ లాయీ చేయి వేస్తే దాయి దాయి పందాలు కాయి జాతరేలే కసి మేళాలు మోగాలయో అయ్యయ్యో అయ్యయ్యో ఎవయ్యిందో అమ్మాయో అసలైన అయ్యయ్యో ముందుందోయ్ అబ్బాయో వద్దమ్మో వద్దమ్మో అది మాత్రం వద్దమ్మో వదిలేసి పొమ్మంటే పోతానా బుజ్జాయో చలిగాలి పడగెత్తి చెడ మడ చెడ మడ తరుముతు ఉంటే అమ్మాయో అరె అమ్మాయో అది తగదంట అమ్మాయో అవకాశం అహా కుదిరింది ఇక ఎగబడిపోవోయ్ అబ్బాయో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Kanyadhanam

See All