Song Details
Lyrics
నిను చూసి ఎన్నెలంతా అలిగెళ్ళిపోదా ఇల్లా నీ రేడు ఈడే పిల్లా నా కలా కథా నువ్వూ నా జగం సగం నువ్వూ నాలోన నువ్వు నా ముందు నువ్వూ నా శ్వాసలోనా నువ్వూ సంజాలీ సంజాలీ నువ్వేలే నా రంగోలీ సంజాలీ సంజాలీ నీతోనే నా రంగేళీ నా వరము నీవనీ నిను చూసి ఎన్నెలంతా అలిగెళ్ళిపోదా ఇల్లా నీ రేడు ఈడే పిల్లా కౌగిలై చిరు కౌగిలై నీ ప్రేమలే కురిసే ఊపిరై నీ ఊపిరై నా శ్వాసలో కలిసే నా కన్నుల్లోనా దాచుకున్న మెరుపా నా గుండెల్లోనా మోగుతున్న పిలుపా నాదన్న లోకమే నీదనీ సంజాలీ సంజాలీ నువ్వేలే నా రంగోలీ సంజాలీ సంజాలీ నీతోనే నా రంగేళీ సంజాలీ సంజాలీ
Lyrics sourced from public databases. May contain errors.