MovieGQ

Kathalo Rajakumarudu

Kalyana Ramudu (2003) · Track 1 of 6

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

పల్లవి కథలో రాజకుమారి ప్రేమగమారి పిలిచేరా ఇలలో రాజకుమరుడు రాజసవీరుడు నిలిచేరా హ్రుదయములోని మనసును రేపీ బ్రతుకులలోని తీపిని చూపీ కొవెలమ్మ మెట్టు, ప్రేమ ఒట్టు, గట్టు చూపెట్టితీరేట్టు చరణం: 1 ఆలయమందున్నది ఆరిపోనట్టి ప్రేమేరా ఆకాశము నేల ఒకటై వచ్హేసి ఆశీస్సులిచ్హేనురా ప్రేమొక పిచ్హిదిరా ప్రాణమిచ్హేంత మంచిదిరా చెయ్యెత్తి మొక్కంగ జేగంట కొట్టంగ ఆ ప్రేమ అందేనురా కొరుకున్న కోరికలూ సాగిపోవు దీపాలు చేరువగును చేరికలూ తీరిపొయి శాపాలు శుభకరములు, తన కరములు వరమాలై అల్లేరా చరణం: 2 శ్రావణ మూర్తాలలో ప్రేమ ప్రమిదలు వెలిగేరా తాళాలు రేగంగ, మేళాలు మోగంగ మాంగల్యధారణరా బంగరు మేఘలురా రంగు పందిళ్ళు వేసేరా కళ్ళకు దిద్దందగ ఆ నీలి మేఘం కాటుక అయ్యేరా తార బొట్టు పెట్టేను తాళిబొట్టు అల్లేను నింగి వేదికేసేను చూడ వేడుకయ్యేను వెయ్యొత్తుల దీపాలతో ఇక పెళ్ళే జరిగేరా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Kalyana Ramudu

See All