MovieGQ

Yaadike

Kadali (2013) · Track 2 of 7

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

మనసే తెరిచేశావే యాడనుంచి నీవొచ్చావే యాడికే... యాడికే... నన్ను తీస్కేళ్తావ్ నీతో పాటే యాడికే..యాడికే.. రావాలి నీతో పాటే యాడికే రాను నీతో పాటే ముళ్ళో పువ్వో పోయే దారేదైనా నిన్నే నమ్మి వచ్చానే అడవికుర్రవాన్ని ఒక గొర్రెపిల్లలాగ నీవెంటే వస్తున్నానే ముళ్ళో పువ్వో పోయే దారేదైనా నిన్నే నమ్మి వచ్చానే అడవికుర్రవాన్ని ఒక గొర్రెపిల్లలాగ నీవెంటే వస్తున్నానే యాడికే... యాడికే... నన్ను తీస్కేళ్తావ్ నీతో పాటే యాడికే..యాడికే.. రావాలి నీతో పాటే యాడికే రాను నీతో పాటే యాడికే...యాడికే... తీస్కేళ్తావ్ నీతో పాటే యాడికే...యాడికే... తీస్కేళ్తావ్ నీతో పాటే చేపకేమో రెక్కలన్‌టించి నేర్పుతున్నావే ఎగిరేదెట్టాగో నింగీపైకిసిరి...ఇన్నాళ్లు యాడున్నావే యాడికే...యాడికే... తీస్కేళ్తావ్ నీతో పాటే యాడికే...యాడికే... తీస్కేళ్తావ్ నీతో పాటే నీ కన్నుల్నే అద్ధం లా చేసి నా సిగ్గుల్నే ఆరెసావే నాలోని దుమ్ముధూళి దులిపి వెల్ల వేస్తున్నావే ఎదకె యాడికే...యాడికే... తీస్కేళ్తావ్ నీతో పాటే యాడికే...యాడికే... తీస్కేళ్తావ్ నీతో పాటే ఓ...భూమినుంచి స్వర్గానికే ఓ...వానవిళ్ళు నిచ్చేనేసావే మనసు దారాన్నే లాగుతున్నావే నువ్ స్వర్గం వీడి భూమికొస్తే తూరుపింత సూరీడే వస్తే కను తెరిచి చూసేలోగా చెరిగి పోతా వేమో.. యాడికే..యాడికే.. తీస్కేళ్తావ్ నీతో పాటే యాడికే..యాడికే.. తీస్కేళ్తావ్ నీతో పాటే యాడికే..యాడికే.. తీస్కేళ్తావ్ నీతో పాటే యాడికే..యాడికే.. తీస్కేళ్తావ్ నీతో పాటే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Kadali

See All