Song Details
Lyrics
గుంజుకున్నా నిన్నే ఎదలోకే ... ఇంకా ఎన్నాళ్ళకి ఈడేరునో ఈ బతూకే తేనె చూపే చల్లావు నా పై చింధేలా తాళనంటుంధీ మనసే నీరు పడ్డ అద్ధంలా కొత్త మణిహరం కుడి సేతి గడియారం పెద్ద పులినైనా అనిచే అధికారం నీవెళ్ళినాక నీ నీడే పోనంటే పోనందే గుండె కింద నీడొచ్చి కూర్చుందే... ఇంక ఆది మొదలు నా మనసే తలవంచే ఎరగదుగా గోడుగంచై నేడు మదే నిక్కుతోందిగా గుంజుకున్నా నిన్నే ఏధాలోకే... ఇంకా యెన్నాళ్ళకి ఈడేరునో ఈ బతూకే గువ్వే ముసుగేసిందే.. రావేకేకునికిందే పాలేమో పెరుగులాగా ఇందాకే పడుకుందే రాఛ కురుపున్నోలే నిదరోయే వేలలోన ఆశా కురుపోచ్చి అదే అరనిమిషం నిదరోదే .... గుంజుకున్నా.... ఎంగిలి పడనే లేదే , అంగిలి తడవనె లేదే ఆరేడు నల్లై ఆకలి ఊసే లేదే .. పేద ఎదనే దాటి ఎదే పలకదు పెదవే రబ్బరు గాజులకేమో సడిచేసే నోరేదే హో గుంజుకున్నా నిన్ను ఎదలోకే... గుంజుకున్నా నిన్నే ఎదలోకే... ఇంకా యెన్నాళ్ళకి ఈడేరునో ఈ బతూకే...
Lyrics sourced from public databases. May contain errors.