Song Details
Lyrics
హై వాలెంటైను నేనె రోమియొను నేనె మజ్ఞు కూడ మరి నేనె ప్రేమికుడ్నె అయ్యా ఆషిక్ బనేగయా కాదల్ అన్నా మరి నేనె చూస అమ్మాయిని పరిచా నా గుండెని నాతొ అడుగేసి నా వెంటే వొస్తుందా... మచి అబ్బయిని మనసె ఇచ్చానని అంతె సులభంగా ఓ కేరా అంటుందా... బహుసా బెట్టే చేస్తుందో అభచా అంటూ పోతుందో... హై సర్లె అనకున్నా నే పర్లేదంటూ అని పోనా ఓ కన్యామని అన్యాయంగ సన్యాసవ్వాలా... హే.... నచ్చావె చాల నా మాటింటె పోలా హై నీ వల్లె గుండెల్లొ ఒకటే గోల హై ఏ అందం నీల లేదేంటె పిల్ల అరె ఇంకేదొ లాగిందె నీవైపిలా చూస అమ్మాయిని పరిచా నా గుండెని నాతొ అడుగేసి నా వెంటే వొస్తుందా... మంచి అబ్బయిని మనసె ఇచ్చానని అంతె సులభంగా ఓ కేరా అంటుందా... మార్సు కెల్లినోడు మనసులోకె వెల్లె దారె చూపించుంటె బాగుండేదంట కోహినూరుకన్న కోరుకున్న పిల్ల గుండెల్లోని మాటె ఎంతో గొప్పంట పేకాట్లొ జోకర్ లైఫె ఇచ్చేస్తుంది రా ప్రేమాట్లొ జొకర్ అయ్యవా అంతే రా అది నీకు ఇది నాకు అని రాసే ఉంటాడంట పై వోడు నిజమైనా కాకున్న నీ వెంటే వొచ్చేస్తాడీ పిల్లోడు నచ్చావె చాల నా మాటింటె పోలా హై నీ వల్లె గుండెల్లొ ఒకటే గోల హై ఏ అందం నీల లేదేంటె పిల్ల అరె ఇంకేదొ లాగిందె నీవైపిలా చూస అమ్మాయిని పరిచా నా గుండెని నాతొ అడుగేసి నా వెంటే వొస్తుందా... మచి అబ్బయిని మనసె ఇచ్చానని అంతె సులభంగా ఓ కేరా అంటుందా... బహుసా బెట్టే చేస్తుందో అభచా అంటూ పోతుందో... హై సర్లె అనకున్నా నే పర్లేదంటూ అని పోనా ఓ కన్యామని అన్యాయంగ సన్యాసవ్వాలా... హే.... నచ్చావె చాల నా మాటింటె పోలా హై నీ వల్లె గుండెల్లొ ఒకటే గోల హై ఏ అందం నీల లేదేంటె పిల్ల అరె ఇంకేదొ లాగిందె నీవైపిలా హై నీ వల్లె గుండెల్లొ ఒకటే గోల అరె ఇంకేదొ లాగిందె నీవైపిలా
Lyrics sourced from public databases. May contain errors.