MovieGQ

Lokama

Kaadhali (2017) · Track 4 of 5 · 3:35

Song Details

Lyrics

లోకమా నా కోసమా ఇన్నేసి అందాలన్ని నాకే సొంతమా... కాలమా... చాల్చాల్లమ్మా నువ్వున్న చోటె ఇంక ఆగిపోవమ్మ... నాతొ ఇన్నాల్లున్న స్వప్నమా ఇంతందం నువ్వు చూపలేదమ్మా మునుపింత హాయి ఏదమ్మా... లోకమా నా కోసమా ఇన్నేసి అందాలన్ని నాకే సొంతమా... కాలమా... చాల్చాల్లమ్మా నువ్వున్న చోటె ఇంక ఆగిపోవమ్మ... నాతొ ఇన్నాల్లున్న స్వప్నమా ఇంతందం నువ్వు చూపలేదమ్మా మునుపింత హాయి ఏదమ్మా... స్నేహం లేదా ఊపిరితొ గాలికి వీలవ్తుందా ఎడబాటె రెంటికి రెప్పైనా దేనికి చూపంతూ లేని కంటికి తనతోడె దొరుకున కనుమూసె ధాక గుండెకి నన్నిలా ఎగరేసినా రెక్కల్నె తుంచేస్తూ ఇంతలొ చేజారున నా చెయ్యే వొదిలేస్తూ గమ్యం లేనె దారె నాకె చూపుతూ... లోకమా నా కోసమా ఇన్నేసి అందాలన్ని నాకే సొంతమా... కాలమా... చాల్చాలమ్మా నువ్వున్న చోటె ఇంక ఆగిపోవమ్మ... ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ..... కన్ను కల జత గానె సాగినా కన్నీరేమొ నీడల్లె మారినా ప్రతి ప్రష్న ఇచ్చడం నువ్వు నాకేమవ్తావన్నది వెతికాన లోపల నువ్వేగా కనిపిస్తున్నది వున్నది ఒకరేనని చెప్పేద్దాం అనుకుంటె లేనిది బదులేనని నీ మవ్నం అంటుందే నీతొ ఉన్న నీలోనె నువ్ లేనా... లోకమా నా కోసమా ఇన్నేసి అందాలన్ని నాకే సొంతమా... కాలమా... చాల్చాల్లమ్మా నువ్వున్న చోటె ఇంక ఆగిపోవమ్మ... నాతొ ఇన్నాల్లున్న స్వప్నమా ఇంతందం నువ్వు చూపలేదమ్మా మునుపింత హాయి ఏదమ్మా...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Kaadhali

See All