MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Home Movies Jyothi (1976) Songs Sirimalle Poovalle Navvu Song

Sirimalle Poovalle Navvu

Song

Music Director

Lyricist

Lyrics

  • సిరిమల్లె పువ్వల్లె నవ్వు - హ్హ...హ్హ...హ్హ
    సిరిమల్లె పువ్వల్లె నవ్వు
    చిన్నారి పాపల్లే నవ్వు
    చిరకాలముండాలి నీ నవ్వు
    చిగురిస్తు ఉండాలి నా నువ్వు నా నువ్వు
    హ్హ...హ్హ...హ్హ

    సిరిమల్లె పువ్వల్లె నవ్వు
    చిన్నారి పాపల్లె నవ్వూ నవ్వూ

    ప ని స - హ్హ...హ్హ...హ్హ
    స గ మ - హ్హ...హ్హ...హ్హ
    గ మ ప - ఆ...హ్హ...హ్హ
    ని ని ప మ గ గ మ ప
    హ్హ హ్హ హ్హ హ్హ... ఆ...ఆ...ఆ...

    ఆ... చిరుగాలి తరగల్లె మెలమెల్లగా
    సెలయేటి నురగల్లె తెలతెల్లగా
    చిరుగాలి తరగల్లె మెలమెల్లగా
    సెలయేటి నురగల్లె తెలతెల్లగా
    చిననాటి కలలల్లె తియతియ్యగా
    ఎన్నెన్నో రాగాలు రవళించగా
    రవళించగా - ఉహూ...హ్హ...హ్హ...హ్హ...

    సిరిమల్లె పువ్వల్లె నవ్వు
    చిన్నారి పాపల్లె నవ్వూ నవ్వూ

    నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా
    ఆ వెలుగులో నేను పయనించగా
    నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా
    ఆ వెలుగులో నేను పయనించగా
    ఆ...ఆ...
    వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా
    ఆ...వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా
    నే మిగిలి ఉంటాను తొలి నవ్వుగా
    తొలి నవ్వుగా

    సిరి మల్లె పువ్వల్లె నవ్వు
    చిన్నారి పాపల్లె నవ్వు
    చిరకాలముండాలి నీ నవ్వు
    చిగురిస్తు ఉండాలి నా నువ్వు నా నువ్వు
    హ్హ...హ్హ...హ్హ...హ్హ...హ్హ...
    సిరిమల్లె పువ్వల్లె నవ్వు - హ్హ..హ్హ..హ్హా..
    చిన్నారి పాపల్లె నవ్వూ - హ్హ...హ్హ...హ్హ...

Sirimalle Poovalle Navvu Keyword Tags

  • Sirimalle Poovalle Navvu Song
  • Movie Jyothi Songs
  • Sirimalle Poovalle Navvu Song Music Director Composer
  • Details of Sirimalle Poovalle Navvu Song Wiki Information
  • Jyothi All Mp3 Songs
  • Lyrics for Sirimalle Poovalle Navvu Song
  • Sirimalle Poovalle Navvu Full Video Watch Online
  • Jyothi Movie Full Song
  • Sirimalle Poovalle Navvu Song from Jyothi Movie
  • Play Online Sirimalle Poovalle Navvu
  • Sirimalle Poovalle Navvu Song Vocal Singers
  • Music Director of Sirimalle Poovalle Navvu Songs
  • Sirimalle Poovalle Navvu Lyricists
  • Sirimalle Poovalle Navvu Movie Composer
  • Sirimalle Poovalle Navvu Videos from Jyothi Movie
  • Lyical Video of Sirimalle Poovalle Navvu
  • Sirimalle Poovalle Navvu Stream Online Music Links
  • Songs from JyothiMovie
  • Promo Videos of Sirimalle Poovalle Navvu
  • Sirimalle Poovalle Navvu English Lyrics