MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Home Movies Jhummandi Nadam (2010) Songs Yem Sakkagunnavro Song

Yem Sakkagunnavro

Song

Music Director

Lyrics

  • ఏలోరే.. ఏలోరే...
    ఏలో ఏలో ఏలో ఏలో ఏలోరే ఏలో
    ఏం సక్కగున్నవ్ రో నా సొట్ట సెంపలోడ
    ఏం సిక్కగున్నవ్ రో నా సిట్టి జుంపాలోడ
    ఏం సిక్కగున్నవ్ రో నా సిట్టి జుంపాలోడ
    పక్కన నువ్వుంటే నాకు రెక్కలు ఉన్నట్టే
    రెక్కలు నాకుంటే నేను సుక్కలో ఉన్నట్టే
    ఫక్కున నువు నవ్వితే
    ముత్యాల్ వజ్రాల్ వైడూర్యాలు ఏరుకుంటాలే
    మెళ్ళో ఏసుకుంటాలే !
    ఏం సక్కగున్నావే సంపంగి ముక్కు దానా
    ఏం సిక్కగున్నావే లవంగి టెక్కుదానా

    చరణం: 1
    చీర కొంగులో నన్ను కట్టుకో బొడ్డు లోపలా నన్ను దోపుకో
    పూల దస్తిలో నన్ను పెట్టుకో రైక లోపల నన్ను దాచుకో
    ఓహో ఎర్రని రిబ్బెన పువ్వల్లే చేసి
    నల్లని కొప్పున నన్ను చుట్టుకో
    కొప్పున చుట్కుంటే లోకం చూస్తదీ ఆహా
    రైకల పెట్కుంటే గిలిగిలైతదీ ఆహా
    బొడ్డుల దోప్కుంటే మోసమైతదీ అమ్మొ మోసమైతదీ
    ఏదో పోనీ అని వంటిగొదిలితే
    ఏస్కపోతరేమో నా ఈడు ఆడోళ్ళు !
    సక్కగున్నవ్ రో ఏం సక్కగున్నవ్ రో నా సొట్ట సెంపలోడ
    ఏం సిక్కగున్నవ్ రో నా సిట్టి జుంపాలోడ

    చరణం: 2
    పచ్చనాకులా పళ్ళెం పెట్టుతా వేడి వేడిగా బువ్వ వడ్డిస్తా
    ఆవకాయలో నెయ్యి కల్పుతా ముద్దు పెడితె నే ముద్ద తింపిస్తా
    అబ్బొబ్బొ తినుకుంటా నా ఏలు కొరికితే మబ్బుల్లో సెంద్రయ్య సిగ్గు సెందాడా
    గోరింటా ఆకులు ముద్ద నూరుతా కాళ్ళకూ వేళ్ళకూ నేనే అద్దుతా
    పాదాల దగ్గరనే సేద తీరుతా ఆహా సేద తీరుతా
    తెల్లవారంగానే నేనే కడుగుతా నీ కాలి మెరుపులో పొద్దుపొడుపునే చూస్తా
    సక్కగున్నవ్ రో నా సొట్ట సెంపలోడ
    ఏం సిక్కగున్నవ్ రో నా సిట్టి జుంపాలోడ
    ఏం సక్కగున్నావే సంపంగి ముక్కు దానా
    ఏం సిక్కగున్నావే లవంగి టెక్కుదానా
    ఏలోరే... ఏలోరే...
    ఏలో ఏలో ఏలో ఏలో ఏలోరే ఏలో

Yem Sakkagunnavro Keyword Tags

  • Yem Sakkagunnavro Song
  • Movie Jhummandi Nadam Songs
  • Yem Sakkagunnavro Song Music Director Composer
  • Details of Yem Sakkagunnavro Song Wiki Information
  • Jhummandi Nadam All Mp3 Songs
  • Lyrics for Yem Sakkagunnavro Song
  • Yem Sakkagunnavro Full Video Watch Online
  • Jhummandi Nadam Movie Full Song
  • Yem Sakkagunnavro Song from Jhummandi Nadam Movie
  • Play Online Yem Sakkagunnavro
  • Yem Sakkagunnavro Song Vocal Singers
  • Music Director of Yem Sakkagunnavro Songs
  • Yem Sakkagunnavro Lyricists
  • Yem Sakkagunnavro Movie Composer
  • Yem Sakkagunnavro Videos from Jhummandi Nadam Movie
  • Lyical Video of Yem Sakkagunnavro
  • Yem Sakkagunnavro Stream Online Music Links
  • Songs from Jhummandi NadamMovie
  • Promo Videos of Yem Sakkagunnavro
  • Yem Sakkagunnavro English Lyrics