MovieGQ

Entha Entha

Jhummandi Nadam (2010) · Track 9 of 9

Song Details

Lyrics

ఎంత ఎంత ఎంత చూడనూ ఎడమ కుడి ఎటేపు చూడను రెండూ రెండేగా ఉన్నాయంట నా కన్నులూ అరెరెరెరే.. ఎన్నని సిరులెన్నని నిధులెన్నని మరి చూడాలికా అరెరెరెరే... ఉన్నవి సరిపోవని నా కన్నులు అరువిస్తానుగా ఎంత ఎంత ఎంత చూడనూ ఎడమ కుడి ఎటేపు చూడను చరణం: 1 చేతికేసి చూస్తే చెంపగారు సిద్దం నిదురు చూస్తే పెదవిగారు పలికె స్వాగతం అడుగుకేసి చూస్తే జడలు చేసె జగడం మెడను చూస్తె నడుముగారు నలిగె తక్షణం అరెరెరెరే... చూడకు తెగ చూడకు తొలి ఈడుకు దడ పెంచేయకూ అరెరెరెరే... ఆపకు నను ఆపకు కనుపాపల ముడి తెంచేయకూ ఎంత ఎంత ఎంత చూడనూ ఎడమ కుడి ఎటేపు చూడను చరణం: 2 పైన పైన కాదూ లోన తొంగి చూడూ మనసు మూల దొరుకుతుంది ప్రణయ పుస్తకం కళ్ళతోటి కాదు కౌగిళ్ళతోటి చూస్తే వయసు మనకు తెలుపుతుంది వలపు వాస్తవం అరెరెరెరే... చూపులు మునిమాపుగ మన రేపుగ ఇక మారాలిగా అరెరెరెరే... రేపటి మన కలయికలను ఇప్పటి కల చూపిందిగా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Jhummandi Nadam

See All