Song Details
Lyrics
ఇంతందంగా ఉందా లోకం ఎటుపోయిందో మాయా మైకం అసలెవరని నేనెవరని కలిశావిలా నన్ను జత చేరగా ఇటు రమ్మని పిలిచావిలా ఎదను ఓ ప్రేమా... ఓ ప్రేమా... నీదేలే నా జన్మ ఇంతందంగా ఉందా లోకం ఎటుపోయిందో మాయా మైకం ఓ గుండె లోతులో ఎండవేడిని నీవు తాకగా నిండు పౌర్ణమి నీ వరాలతోడు నాకు పూల మాసమే ఇన్ని నాళ్ళు వేచివున్న ఇందుకోసమే ఓ ప్రేమా... ఓ ప్రేమా... నీదేలే నా జన్మ ఇంతందంగా ఉందా లోకం ఎటుపోయిందో మాయా మైకం అసలెవరని నేనెవరని కలిశావిలా నన్ను జత చేరగా ఇటు రమ్మని పిలిచావిలా ఎదను ఓ ప్రేమా... ఓ ప్రేమా... నీదేలే నా జన్మ ఇంతందంగా ఉందా లోకం ఎటుపోయిందో మాయా మైకం
Lyrics sourced from public databases. May contain errors.