MovieGQ

Okkatai Vachaayi Enda Vaana

Jaitra Yatra (1991) · Track 1 of 5

Lyrics

ఒక్కటై వచ్చయి యెండ వాన ముక్కలై పోతున్న గుండెలోన ఒంటిగా నింద్రించు ఆకశాన చుక్కలే కన్నిటి చుక్కల్వునా మౌనమే ద్వనించునా ఒక్కటై వచ్చయి యెండ వాన ముక్కలై పోతున్న గుండెలోన ఒంటిగా నింద్రించు ఆకశాన చుక్కలే కన్నిటి చుక్కల్వునా మౌనమే ద్వనించునా నిట్టుర్పు వేడి లోనా ఓదార్పు జల్లుగా ఎద సేద తీరు వేల ఒడిలో చల్లగా చిరునవ్వు నీకు నేను కానా కన్నుల్లొ అగ్ని గోలం కాగుతుంటె రేగుతుంటే గుండెల్లొ గ్రీష్మ తాపం నిండుతుంటె మండుతుంటె మబ్బుల్లొ మంచుముక్క తుంచుకొస్త పంచి ఇస్తా మల్లెల్లొ మంచి ఘందం మోసుకొస్త మోదుకిస్తా కాలల ఈ ఇంద్ర జాలలలో కన్నిల్లు ఎన్నాల్లనీ కనుపాపలాగ జోల పాడి వందెల్లు లాలించనీ ఒక్కటై వచ్చయి యెండ వాన ముక్కలై పోతున్న గుండెలోన ఒంటిగా నింద్రించు ఆకశాన చుక్కలే కన్నిటి చుక్కల్వునా మౌనమే ద్వనించునా సిసిరాలి దారిలోనా కుసుమాలు కురియనా నిషివీహిలోన నీకై శశినై చేరనా కలనైన నీకు నీడ కానా చిందించె చింతలోన అమ్రుతాలే అగ్ని వాన స్పందించె బాధ నేడు బాష లేని శ్వాస లోనా మిన్నెటి వెన్నెలల్లె వెల్లువల్లె అల్లుకోనా కన్నిటి జాడ లేని వాడ దాక తోడు రాన వెసారె ఆశల్లొ ఆవేదనా తిరెనా ఈ సోదనా రసగీతమైన జీవితాన రాగల తేలించనా ఒక్కటై వచ్చయి యెండ వాన ముక్కలై పోతున్న గుండెలోన ఒంటిగా నింద్రించు ఆకశాన చుక్కలే కన్నిటి చుక్కల్వునా మౌనమే ద్వనించునా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Jaitra Yatra

See All