Song Details
Lyrics
యెన్నల్లమ్మ యెన్నెల్లమ్మా సోకాల ఈ చీకటీ వేకువ రావలమ్మ వేదన తీరలమ్మా యెన్నల్లమ్మ యెన్నెల్లమ్మా సోకాల ఈ చీకటీ వేకువ రావలమ్మ వేదన తీరలమ్మా ఓ చెట్టెమ్మ చిన్నమ్మ చిలకమ్మ సీతమ్మ నా మాట వింటారా ఓ చిన్నరి పొన్నరి సింగరి బంగారి నా పాట వింటార ఓ చెట్టెమ్మ చిన్నమ్మ చిలకమ్మ సీతమ్మ నా మాట వింటారా ఓ చిన్నరి పొన్నరి సింగరి బంగారి నా పాట వింటార బడిలో మీకిక చదువే లోకం బలపం పట్టె వేల గురువే దైవం పెరిగె ఈడున న్యాయం నేరం కలలే కన్నిలైతే బ్రతుకే భారం నేర్చిన అర్దలన్ని మారిపోయేను పేర్చిన స్వప్నాలన్ని కూలిపోయేను ఆకల్ల సోకాలు ఈ కుల్లు లోకలు నిన్ను నన్ను నేడు చుట్టుముట్టెను చేతులు కలపండిరా...సైనుకై లేండిరా యెన్నల్లమ్మ యెన్నెల్లమ్మా సోకాల ఈ చీకటీ వేకువ రావలమ్మ వేదన తీరలమ్మా కదిలె కాలమై గమనం సాగీ ఎదలొ ద్యేయం కోసం సమరం రేగీ రగిలె గాయమై పొగిలె ప్రాణం పగిలె ద్యేయం తానై మిగిలే గానం కన్నొల్ల కన్నుల్లోన వెన్నెలే పంచి ఇన్నల్ల చీకట్లకు చెల్లు రాయించి కష్టాలు లేనట్టి కన్నిల్లు రానట్టి పూల దారుల్లోకి సాగిపోదామూ నేరుగ నడవండిరా...మార్పును కోరండిరా యెన్నల్లమ్మ యెన్నెల్లమ్మా సోకాల ఈ చీకటీ వేకువ రావలమ్మ వేదన తీరలమ్మా ఓ చెట్టెమ్మ చిన్నమ్మ చిలకమ్మ సీతమ్మ నా మాట వింటారా ఓ చిన్నరి పొన్నరి సింగరి బంగారి నా పాట వింటార
Lyrics sourced from public databases. May contain errors.