Song Details
Lyrics
పల్లవి: నీ కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాగా నీ నవ్వులోని వేడుక ఓ మెరుపు వెలుగు కాగా నీ మోము నింగినుండి ఓ ప్రేమ వాన రాగా ఆ వానజల్లులోన నేను జల్లుమంటు తడిసిపోగా... తేలి తేలి తేలి తేలి తేలి తేలి తేలి పోయా ఓ ప్రేమవానలోన మునిగి పైకి పైకి తేలిపోయా చరణం: 1 నా గుండెలోని కోరిక ఓ గాలిపటం కాగా నా జంట నువ్వు చేరిక ఓ దారమల్లె రాగా నీ నీలికురులనుండి ఓ పూలగాలి రాగా నా ప్రేమ అన్న గాలిపటం చంద్రమండలాన్ని చేరగా... తేలి తేలి తేలి తేలి తేలి తేలి తేలి పోయా అసలు చందమామ నువ్వె అంటు నేలమీద వాలిపోయా అసుర అసుర అసుర అసుర రావణాసురా అసుర అసుర అసుర అసుర రావణాసురా చరణం: 2 హే దగ దగ దగ దగా నీ సొగసులోని దగా భగ భగ భగ భగా పెంచింది పడుచు పగా హే దగ దగ దగ దగా నీ సొగసులోని దగా భగ భగ భగ భగా పెంచింది పడుచు పగా నీ పెదవిలోని ఎరుపు నా పెదవికి గాయం చేస్తే అసుర అసుర అసుర అసుర రావణాసురా మెడవంపులోని నునుపు గాయానికి కారం పూస్తే అసుర అసుర అసుర అసుర రావణాసురా దారులంత ఒక్కటై ఒత్తుతంగ ఒక్కరై అందమైన ఔషదాన్ని తాగనా హే దగ దగ దగ దగా నీ సొగసులోని దగా భగ భగ భగ భగా పెంచింది పడుచు పగా హే దగ దగ దగ దగా నీ సొగసులోని దగా భగ భగ భగ భగా పెంచింది పడుచు పగా
Lyrics sourced from public databases. May contain errors.