Song Details
Lyrics
నా అందం చూస్తే... కుర్రాళ్ళ కళ్ళల్లోనా మెరుపుల్... మెరుపుల్... ఓరబ్బా... అరుపుల్... అరుపుల్... నేను స్టెప్పులు వేస్తే మూలకున్న ముసలోళ్ళైనా... డాన్స్ ల్... డాన్స్ ల్... తీన్మార్ డాన్స్ ల్... డాన్స్ ల్... సీఎం లైనా... పీఎం లైనా... నాతో మీటింగ్ కోసమే... వెయిటింగ్ రయ్యో... అమెరికా నేలే... ప్రెసిడెంట్ లైనా... నాతో... డేటింగ్ కోసమే... ఫైటింగ్ రయ్యో..... ఏహే... క్లాసు... మాసూ... అంటూ... లేదు బాసూ... డిఫరెన్సు... ఎవ్వరైనా... ok...నేనిస్తా... సేమ్... ప్రిఫరెన్స్... నా అందం చూస్తే... నా స్టెప్పులు చూస్తే... నా అందం చూస్తే... కుర్రాళ్ళ కళ్ళల్లోనా... మెరుపుల్... మెరుపుల్... ఓరబ్బా... అరుపుల్... అరుపుల్... నేనెక్కడికెళ్లిన జనమంతా... ఈలలు గోలలు పెడుతరురో... నాకున్న ఫాలోయింగ్ చూసి హీరోలే షాకవుతరురో.... టాలీవుడ్ అని... బాలీవుడ్ అని తేడా నాకసలుండదురో... ఏ ప్లేస్ అయినా... నా అందాలకు లెక్కకు మించిన ఫ్యాన్స్ రో... హే... కన్నె కొట్టిన చెంప గిల్లినా... నేనేం కంప్లైంట్స్ ఇవ్వనురో... హగ్గే... అడిగిన... ముద్దే...అడిగిన హద్దులు అసలే పెట్టనురో... ఓ... హగ్గిస్తావా... హ... ఇస్తా... ఇస్తా... మరి.! ముద్దిస్తావా... హ... ఇస్తా... ఇస్తా... నా అందం చూస్తే... నా స్టెప్పులు చూస్తే... నా అందం చూస్తే... కుర్రాళ్ళ కళ్ళల్లోనా... మెరుపుల్... మెరుపుల్... ఓరబ్బా.... అరుపుల్... అరుపుల్.... హే... మందులోనా నువ్వుంటే... మత్తు నేనే అవుతారో... కిక్కు మీదా కిక్కిచ్చి... చుక్కలే... చూపిస్తారో... ఎవ్వడెప్పుడు పోతాడో... ఎవడికి మాత్రం తెలుసునురో... ఉన్న కొంత సమయాన్ని నా కౌగిట్లో... గడిపెయ్ రో... పడుసోడైనా... ముసలోడైనా... తేడాలేమి చూపనురో... పరువాలన్నీ మీ అందరికీ... సమ భాగాలుగ పంచుతరో... నా అందాలల్లో... మేం... బంధీలవుతాం... ఈ రాతిరి మొత్తం... నిను అరిపించేస్తాం... నా అందం చూస్తే...నా స్టెప్పులు చూస్తే... నా అందం చూస్తే... కుర్రాళ్ళ కళ్ళల్లోనా... మెరుపుల్...మెరుపుల్... ఓరబ్బా... అరుపుల్... అరుపుల్....
Lyrics sourced from public databases. May contain errors.