Song Details
Lyrics
ఆ ఆ... ఆ ఆ... ఆ ఆ... జై చిరంజీవా... జగదేక వీరా... జై చిరంజీవా జగదేక వీరా అసహాయ శూరా అంజని కుమారా జై చిరంజీవా జగదేక వీరా అసహాయ శూరా అంజని కుమారా దీవించ రావయ్య వాయు సంచారా రక్షించవేలయ్య శ్రీరామ దూత జై చిరంజీవా... చరణం: 1 వీరాంజనేయా శూరాంజనేయ ప్రసన్నాంజనేయ ప్రభా దివ్యకాయా జై చిరంజీవా... ఆరోగ్యదాతా అభయ ప్రదాతా... ఆరోగ్యదాతా అభయ ప్రదాతా ఉన్మాద భయ జాడ్య పీడా నివారా సంజీవి గిరివాహా... సానీరిసాహా... సంజీవి గిరివాహ సానీరిసాహొ జై చిరంజీవా... జగదేక వీరా... జై చిరంజీవా జగదేక వీరా జై చిరంజీవా జగదేక వీరా జై చిరంజీవా జగదేక వీరా జై చిరంజీవా జగదేక వీరా జై చిరంజీవా జగదేక వీరా జై చిరంజీవా జగదేక వీరా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Jagadeka Veerudu Athiloka Sundari
See AllYamaho Nee
S.P. Balasubrahmanyam, S. Janaki
Abbanee Thiyyanee Debba
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Priyathamaa Nanu Palakarinchu
S.P. Balasubrahmanyam, S. Janaki
Andalalo Aho Mahodayam
S.P. Balasubrahmanyam, S. Janaki
Dhinakkuta Kasakkurro
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Mana Bharatam Lo
S.P. Balasubrahmanyam