Song Details
Lyrics
హో తేరె బిన్ జానా కుచ్ బి నహి మేఁ ఇష్క్ మేఁ, మేఁ దీవాన ఆలె బా ఆలె బా ఆలె ఆలె ఆలె ఆలె బా తన్నాన ననన ఆలె బా తన్నాన ననన ఆలె బా ఓ అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్లే అదిరే అదిరే అదిరే నా మనసే ఎదురు చూసే చిన్నదాన నీకోసం ఓ చిన్నదాన నీకోసం చిన్నదాన నీకోసం ఓ చిన్నదాన నీకోసం నచ్చావే నచ్చావే అంటూ ఉంది మనసీ నిమిషం ఏదైనా ఏమైనా వేచున్నా నేను చిన్నవాడ నీకోసం చిన్నవాడ నీకోసం మాటలన్ని నీకోసం మౌనమంత నీకోసం చరణం: 1 ఓ కూ అనే కోయిలా ఉండదే రాయిలా కొత్తపాట పాడుతుందిలా తీయని హాయిలో తేలని గాలిలో పెళ్లిదాక పరిచయం ఇలా హే ఎటువైపెళ్లినా నే నిన్నే చేరనా మెలిపెడుతూ ఇలా ముడిపడిపోనా హో జాజికొమ్మే నాచెలి జావళీలే పాడెనురో ప్రేమ అంటే అంతేరో అన్నీ వింతేరో వేకువంత నీకోసం వెన్నెలంత నీకోసం ఊసులన్ని నీకోసం ఊపిరుంది నీకోసం ఆలె బా ఆలె బా ఆలె ఆలె ఆలె ఆలె బా చరణం: 2 ఓ ప్రేమ పుస్తకాలలో లేనేలేని పోలిక రాయడం కాదు తేలిక మాటలే రావుగా మౌనమే హాయిగా భావమైతే బోలెడుందిగా నీ నవ్వే సూటిగ తెలిపిందే రాయికా చాల్లే తికమక అల్లుకుపోవే ఓ గాలిలోనే రాసినా మన ప్రేమ అయితే చెదరదులే అలలు అడుగున మునిగినా తీరం చేరదులే కాదల్ అయిన నీకోసం - నీకోసం ప్రేమ అయిన నీకోసం - నీకోసం లవ్ యూ అయిన నీకోసం - నీకోసం ఇష్క్ అయిన నీకోసం - నీకోసం
Lyrics sourced from public databases. May contain errors.