MovieGQ

Dabbai Dabbai

Intlo Deyyam Nakem Bhayam (2016) · Track 4 of 5

Lyrics

నా బైకే ఎక్కలి అంటే ఏక్ దబాయ్ నాతో దోస్తీ కావాలి అంటే దో దబాయ్ నన్ను తిట్టాలి అనిపిస్తే తీన్ దబాయ్ దబాయ్ దబాయ్ పిల్ల దబాయ్ దబాయ్ నా చెయ్యే పట్టాలి అంటే చార్ దబాయ్ నన్ను పట్టుకోవాలి అంటే పాంచ్ దబాయ్ నా సొబ్బే గిల్లాలి అంటే చే దబాయ్ హే అబ్బాయ్ అబ్బాయ్ ఇక దబాయ్ దబాయ్ ముద్దుదాటి హద్దుతోటి దబాయ్ బుగ్గపైన కిస్సుతోటి దబాయ్ ఆకతాయ్ అబ్బాయ్ ఇస్తారారా గుబ్బాయ్ ఆగలేడు అల్లరబ్బాయ్ అబ్బాయ్ అబ్బాయ్ నువ్వు దబాయ్ దబాయ్ హే అబ్బాయ్ అబ్బాయ్ నువ్వు దబాయ్ దబాయ్ దబాయ్ దబాయ్ పిల్ల దబాయ్ దబాయ్ దబాయ్ దబాయ్ పిల్ల దబాయ్ దబాయ్ కౌగిళ్ళు కావాలంటే సాత్ దబాయ్ ఎంగిల్లు కావాలంటే ఆట్ దబాయ్ పొత్తులు కావాలంటే నౌ దబాయ్ తాపాలు తీరాలంటే దస్ దబాయ్ టాలెంట్ చూపాలంటే గేరా దబాయ్ కరంట్ పుట్టాలంటే తేరా దబాయ్ నువ్ పొత్తి పెన్ను లోకి పిల్లా నువ్వేల్లాలంటే ఓసోసి చిన్నదానా హేష్ దబాయ్ దబాయ్ దబాయ్ పిల్ల దబాయ్ దబాయ్ హెయ్ దబాయ్ దబాయ్ పిల్ల దబాయ్ దబాయ్ దబాయ్ దబాయ్ పిల్ల దబాయ్ దబాయ్ దబాయ్ దబాయ్ పిల్ల దబాయ్ దబాయ్ చందమామ విరిగి కింద పడ్డదా అందమంత ఒలికి వెల్లువైనదా కళ్ళు చూసి కనువే కుల్లుకున్నదా ఈర్ష్య తోటి నీకే దిష్టి పెట్టదా నేనంటే ఇష్టమంటే స్మైల్ దబాయ్ నాతోటి వస్తానంటే ఎస్ దబాయ్ నా చెంగు కావాలంటే స్వేర్ దబాయ్ ప్రైవసి కావాలంటే ప్లస్ దబాయ్ లిప్పీస్ కావాలంటే ఇంటూ దబాయ్ నాపైన ప్రేమ ఉంటే నిల్ దబాయ్ దాగివున్న అందమంత పిల్లొడ కావాలంటే రాతిరేలా వచ్చి నువు స్విచ్ దబాయ్ అబ్బాయ్ అబ్బాయ్ నువ్వు దబాయ్ దబాయ్ హే అబ్బాయ్ అబ్బాయ్ నువ్వు దబాయ్ దబాయ్ దబాయ్ దబాయ్ పిల్ల దబాయ్ దబాయ్ హే దబాయ్ దబాయ్ పిల్ల దబాయ్ దబాయ్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Intlo Deyyam Nakem Bhayam

See All