MovieGQ

Ayyanu Nene Fidaa

Intlo Deyyam Nakem Bhayam (2016) · Track 3 of 5

Song Details

Lyrics

దిరణాన దిరణాన దిరణ దిరణాన దిరణాన దిరణ దిరణానానాన హే దిరణానానాన దిరణాన దిరణాన దిరణ దిరణాన దిరణాన దిరణ దిరణానానాన హే దిరణానానాన అయ్యాను నేనే ఫిదా ఇదేమి మాయో ఖుదా ప్రేమించా నిన్నే కదా ఉంటాను నీతో సదా నాకోసమె దిగివచ్చిన నయగారమె నువ్వా ఆకాశము హాద్దయి దాటి సుఖమేదో నాకీయవా సరదాగా సాయంత్రం సరదాగా సాయంత్రం సరదాగా సాయంత్రం ఏనాడు ఎవరు చూడంది రవికిరణం కూడ తాకంది నీకోసం దాచానురా అది నువ్వే చూడాలిరా ఎన్నాళ్ళో ఎదురు చూశాను నిదరాక కలలు కన్నాను మనసారా దరిచేరనా నిను ముద్దులతో ముంచేయనా కోపమో నీ తాపమో ఇక నా మీద చూపించరా పువ్వంటి మేని సొంపుల్ని మువ్వంటి నడుము ఒంపుల్ని సుకుమారంగ తాకేయనా తనివితీరేలా దోచేయనా నీలోనే కరిగి పోతాను నాలోనే మురిసి పోతాను ప్రాణాలు పులకించనీ అలసి పోనీయి అందాలనీ అధరోత్సవం జరగాలిక మనసైన నా మగువతో దిరణాన దిరణాన దిరణ దిరణాన దిరణాన దిరణ దిరణానానాన హే దిరణానానాన దిరణాన దిరణాన దిరణ దిరణాన దిరణాన దిరణ దిరణానానాన హే దిరణానానాన

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Intlo Deyyam Nakem Bhayam

See All