Song Details
Lyrics
దోర దోర దొంగముద్దు దోబూచి హొయన హొయన తేర తేర తేనెబుగ్గ లాగించి హొయన హొయన ఆగమన్నా నీమీదే పిచ్చి రేగుతుంటే వేగేదెట్టా వద్దు అన్నా ఇట్టా పైకొచ్చి లాగుతుంటే ఆపేదెట్టా చరణం: 1 నీ చలి నా గిలి ఓపలేను అందగాడా నీ శృతి నా లయ ఏకమైన సందెకాడ అంటినా ముట్టినా అమ్మగారూ అగ్గిపై గుగ్గిలం నాన్నగారు ఎంత పడి చస్తున్నానో వెంటపడి వస్తున్నాను తెలిసిందా ఓ కుర్రోడా దక్కనివ్వు నా మర్యాద ఓకేలే ఒకే ముద్దిచ్చేసి ముద్రిస్తా మన ప్రేమ జెండా చరణం: 2 వేళనీ పాళనీ లేనిదమ్మ వెర్రి ప్రేమ బుట్టనీ మట్టనీ ఆగదమ్మ పూల ప్రేమ అందుకే సాగనీ రాసలీల అందమే తోడుగా ఉన్న వేళ ఎంత కసి నాలో ఉందో ఎంత రుచి నీలో ఉందో తెలిసాకే ఓ అమ్మాయి కలిసాయి చేయి చేయి కానిలే సరే కవ్వించెయ్యి కౌగిట్లో ప్రియా కమల నయనా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Indrudu Chandrudu
See AllCollege Agelo Teenage Mojulo
P. Susheela
Aa Raga Sandhyalo
S.P. Balasubrahmanyam, P. Susheela
Sandya Ragapu
S.P. Balasubrahmanyam, S. Janaki
Ee Vela Paadenu
P. Susheela
Lali Jo Lali Jo
S.P. Balasubrahmanyam
Januku Mukkalanti
P. Susheela, Madhavapeddi Ramesh
Kannandhuku
P. Susheela
Nachina Fuddu Vechani Beddu
S.P. Balasubrahmanyam