Song Details
Lyrics
కాలేజి ఏజిలో టీనేజి మోజులో డిగ్రీలు మోసుకొచ్చాను డిగ్రీల గేజితో ఉద్యోగ వేటలో చెప్పులన్ని అరగతీసాను రికార్డు డాన్సులో బ్రేకులేచేసి రికార్డు బ్రేకు చేశాను మైకేలు జాక్సన్ ని ఆ మైక్ టైసన్ ని గోదాట్లో తోసి వచ్చాను.. చరణం: 1 మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచెకాడ కలుసుకో మరువకు నా రంగి అరె మరదలు నా రంగి చుక్కపూల తోటలో తనువుల తప్పట్లలో మంచమేసి కలుపుకో మనసులు తీరంగా అహ మరిది విషాదంగా మావ లేనప్పుడు అత్తమ్మో నువ్వు రారాదా పోరాదా రత్తమ్మో రాజు లేనప్పుడు సారంగో నువ్వు రారాదా పోరాదా సారంగా చరణం: 2 బండెనక బండి కట్టి పదహారు బళ్ళు కట్టి నువ్ ఏడపోతావ్ మొగుడో నాజూకు చక్కనోడా బంతెనక బంతి పెట్టి చేమంతి చెండు పట్టి నీకాడికొస్తిని పిల్లో పిసరంత నడుము దానా పట్టు పట్టగలవా ఓ నరహరి పందిరేయగలవా పట్టు పట్టి నీ పంచెకు పైటకు ముళ్ళు పెట్టగలవా పట్టు పట్టగలనే నీ తొలకరి పండు కొట్టగలనే పట్టు పట్టి నే తాళి కట్టి ఓ ముద్దు పెట్టగలనే
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Indrudu Chandrudu
See AllAa Raga Sandhyalo
S.P. Balasubrahmanyam, P. Susheela
Sandya Ragapu
S.P. Balasubrahmanyam, S. Janaki
Ee Vela Paadenu
P. Susheela
Lali Jo Lali Jo
S.P. Balasubrahmanyam
Januku Mukkalanti
P. Susheela, Madhavapeddi Ramesh
Dora Dora
S.P. Balasubrahmanyam, S. Janaki
Kannandhuku
P. Susheela
Nachina Fuddu Vechani Beddu
S.P. Balasubrahmanyam