MovieGQ

Vazrama Mutyama

Indrasena (2017) · Track 1 of 5 · 4:53

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

పల్లవి: వజ్రమా ముత్యమా ఎవరు వీడు వీడ్ని పోల్చుటకు ఏదీ సరిపోదు సొంతమా బంధమా ఏదీ కాడు ఐనా కష్టమంటే చాలు వీడు వచ్చేస్తాడు సత్యమే వీడు చల్లగుండ సత్యమైన దెళ్ల వీడ్ని మొక్కకుండా స్వచ్చం కన్నా ఎంతో స్వచ్చమైన వాడే ఇంద్రసేన వజ్రమా ముత్యమా ఎవరు వీడు వీడ్ని పోల్చుటకు ఏదీ సరిపోదు సొంతమా బంధమా ఏదీ కాడు ఐనా కష్టమంటే చాలు వీడు వచ్చేస్తాడు చరణం: 1 లోకంలోని ప్రేమంతా వీడై రూపం దాల్చెనే లోకంలోని ప్రేమంతా వీడై రూపం దాల్చెనే అడిగి చూడు గాయమే చెప్పే వీడి గాధలే ఉలినే ఓర్చుకున్న శిల్పం వీడు నిజమే వేయికథల కందనీడు సత్యమే వీడు చల్లగుండ సత్యమైన దెళ్ల వీడ్ని మొక్కకుండా స్వచ్చం కన్నా ఎంతో స్వచ్చమైన వాడే ఇంద్రసేన వజ్రమా ముత్యమా ఎవరు వీడు వీడ్ని పోల్చుటకు ఏదీ సరిపోదు సొంతమా బంధమా ఏదీ కాడు ఐనా కష్టమంటే చాలు వీడు వచ్చేస్తాడు చరణం: 2 కన్నీటిలో తానున్నా నీ కళ్ళే తుడిచే దేవుడే కన్నీటిలో తానున్నా నీ కళ్ళే తుడిచే దేవుడే సాయం అంటు ఎవ్వరోచ్చినా ప్రాణం ఇచ్చు రాజులే కట్టలే కాలి కాలి బొట్టు అవులే ఇతని బాధ చదువు చరితౌలే సత్యమే వీడు చల్లగుండ సత్యమైన దెళ్ల వీడ్ని మొక్కకుండా స్వచ్చం కన్నా ఎంతో స్వచ్చమైన వాడే ఇంద్రసేన వజ్రమా ముత్యమా ఎవరు వీడు వీడ్ని పోల్చుటకు ఏదీ సరిపోదు సొంతమా బంధమా ఏదీ కాడు ఐనా కష్టమంటే చాలు వీడు వచ్చేస్తాడు సత్యమే వీడు చల్లగుండ సత్యమైన దెళ్ల వీడ్ని మొక్కకుండా స్వచ్చం కన్నా ఎంతో స్వచ్చమైన వాడే ఇంద్రసేన

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Indrasena

See All