Song Details
Lyrics
జిఎస్టీలా నువ్వే వచ్చి ఎంతపని చేస్తివే మాటైనా చెప్పక వచ్చి తీపి కోతే కోస్తివే భూకంపం మాదిరి వచ్చి బొమ్మే చూపి పోతివే చూపుల్తో గునపాలే గుచ్చి గుండే లాక్కుపోతివే నిద్దురపోయే నా కంటి నిద్దురమొత్తం వీడిపోయే హే నీవల్లే చేరిపోయే నా రక్తంలో మత్తే ఎక్కి తూగిపోయే హే నా వల్లే జిఎస్టీలా నువ్వే వచ్చి ఎంతపని చేస్తివే మాటైనా చెప్పక వచ్చి తీపి కోతే కోస్తివే భూకంపం మాదిరి వచ్చి బొమ్మే చూపి పోతివే చూపుల్తో గునపాలే గుచ్చి గుండే లాక్కుపోతివే ఎన్నెన్నో జన్మాలు వెతికాయి రాత్రంత నా రెండు నయనాలు నీకోసము నాలోని ఎరుపంత మింగేసి నీ పెదవి కసితీర తీస్తుందె నా ప్రాణము ఓఓ నడిచేటి నదిలాగె వచ్చావురా అదిరేటి ఎద చప్పుడయ్యావురా నన్నైన నే మరిచి పోగలనురా అరె నిను మరిచి పోతే నేనుంటానయ్యా జిఎస్టీలా నువ్వే వచ్చి ఎంతపని చేస్తివే మాటైనా చెప్పక వచ్చి తీపి కోతే కోస్తివే భూకంపం మాదిరి వచ్చి బొమ్మే చూపి పోతివే చూపుల్తో గునపాలే గుచ్చి గుండే లాక్కుపోతివే ఆకాశమేదాటి స్వర్గాలె వెతికాను నీలాంటి దేవత లేనే లేదు ఏ భాషలేనట్టి నీ కంటి ఊసులకు అర్ధాలు వెదికేను నా ధ్యానము నువ్ ఔనన్న కాదన్న నా సోకువి ఏడ్చిన నవ్విన నా బంటువి గెలిచిన ఓడిన నా విజయమే విడిచిన దాచిన నా ప్రాణమే జిఎస్టీలా నువ్వే వచ్చి ఎంతపని చేస్తివే మాటైనా చెప్పక వచ్చి తీపి కోతే కోస్తివే భూకంపం మాదిరి వచ్చి బొమ్మే చూపి పోతివే చూపుల్తో గునపాలే గుచ్చి గుండే లాక్కుపోతివే
Lyrics sourced from public databases. May contain errors.