MovieGQ

Le Leta Navvula

Idiot (2002) · Track 1 of 6

Song Details

Music Director
Lyricist

Lyrics

లేలేత నవ్వులా పింగాని బొమ్మలా అందాలు అందితే అల్లుకోనా బాగుంది వెన్నెలా కూ అంది కోయిలా కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా ఏలో ఏలో ప్రేమా సరసాల సత్యభామా కోలో కోలో రామా నువ్వేలే కోనసీమా రంగేళి రూపమా బంగాళఖాతమా ఊరించి చేయకే హైరానా లేలేత నవ్వులా పింగాని బొమ్మలా అందాలు అందితే అల్లుకోనా బాగుంది వెన్నెలా కూ అంది కోయిలా కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా చరణం: 1 ఎట్టా దాచావోగాని ఇన్నాళ్ళుగా దోచుకుంటా ఇచ్చేయ్ దోరగా ఒళ్ళే వేడిక్కి ఉంది చాన్నాళ్ళుగా అది చేసింది ఎంతచొరవా ఒడి చేరమంటు పిలిచింది ఆడతనమా హో... నిను చూసినాక నా మనసు ఆపతరమా... నీ కాలి మువ్వనైపోనా నువు ఊగేటి ఊయలైరానా నీ పూల పక్కనైపోనా తమలపాకుల్లో వక్కనై రానా గోదారి తీరమా మంజీరనాదమా కవ్వింతలెందుకే హాయ్ రామా లేలేత నవ్వులా పింగాని బొమ్మలా అందాలు అందితే అల్లుకోనా బాగుంది వెన్నెలా కూ అంది కోయిలా కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా చరణం: 2 లిల్లీ పూవంటి సోకు నాదేనుగా మరి గిల్లి గిచ్చెయ్ తేరగా అగ్గే రేగింది నాలో చూశావుగా అది చేసింది ఎంతగొడవా చిరు చీకటింట చేరాలి కొంటెతనమా... దరి చేరినాక పులకించు పూలవనమా... నీ గోటి గాటునైపోనా మరి నీగుండె గూటికే రానా ఆ గోరువంకనైపోనా చెలి ఈ వాగువంకనై రానా నాలోని భాగమా ఆ నీలిమేఘమా ఇచ్చాక ఎందుకో హైరనా లేలేత నవ్వులా పింగాని బొమ్మలా అందాలు అందితే అల్లుకోనా బాగుంది వెన్నెలా కూ అంది కోయిలా కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా ఏలో ఏలో ప్రేమా సరసాల సత్యభామా కోలో కోలో రామా నువ్వేలే కోనసీమా రంగేళి రూపమా బంగాళఖాతమా ఊరించి చేయకే హైరానా లేలేత నవ్వులా పింగాని బొమ్మలా అందాలు అందితే అల్లుకోనా బాగుంది వెన్నెలా కూ అంది కోయిలా కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Idiot

See All