MovieGQ

Ee Roje Thelisindhi

Idiot (2002) · Track 3 of 6

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన నా ఊపిరితో జీచించేటి ఓ చంటి ఐ లవ్ యు రా నిన్నే తలచి నన్నే మరిచా ఓ కన్నా ఐ లవ్ యు రా కను రాల్చే కన్నీరువ నను చేరే పన్నీరువా నీ ఎద చాటు వలపెంతో తెలిసిందిరా ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన కన్నులులోన వెన్నెలలోన నీ రూపు తోచే ఊహాలలోన ఊసులులోన నీ ఆశలే నాలో నీ బాసలే తొలిసారిగ సిగ్గేస్తోంది మొగ్గేస్తుంది తనువంతా అపుడపుడు తడిమేస్తుంది తడిపేస్తుంది మధువుల వాన ఆనందమై నాలో అనుభందమై నీ ప్రేమ నను చేరి ఉడికించేరా ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన ఏయ్... ఎంటలా చూస్తున్నావ్ ? సిగ్గేస్తుంది, దగ్గరికి రావద్దు ప్లీజ్... చంటి నిన్నే అరే ఉదయించే అరుణం నేనై నిను చేరుకోన వికసించే కుసుమము నేనై నిను తాకన నీలో సడి చేయనా పని చేస్తూ పక్కన చేరి సందడి చేస్తూ గుసగుసలే పడుకుంటే అల్లరి చేస్తూ నను లాగేస్తూ తుంటరి కలలే సంగీతమై నాలో సంతోషమై నీ ప్రేమ ఫలమేందో పండించరా ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన నా ఊపిరితో జీచించేటి ఓ చంటి ఐ లవ్ యు రా నిన్నే తలచి నన్నే మరచా ఓ కన్నా ఐ లవ్ యు రా కను రాల్చే కన్నీరువ నను చేరే పన్నీరువా నీ ఎద చాటు వలపెంతో తెలిసిందిరా చంటి... ప్లీజ్... ఛి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Idiot

See All