MovieGQ

Ye Nimishamlo

Idhi Naa Love Story (2018) · Track 3 of 6 · 4:35

Song Details

Lyrics

యే నిమిషంలో నిను చూశానో పడిపోయ ప్రేమలో మరు నిమిషంలో మనసిచ్చేశా మతి పోయె మాయలో యే నిమిషంలో నిను చూశానో పడిపోయ ప్రేమలో మరు నిమిషంలో మనసిచ్చేశా మతి పోయె మాయలో నా మనసె దోచి మెరుపేదొ ఉంది నీ చిరునవ్వులో నే పిలిచే లోపె తొలిప్రేమె నువ్వై కలువయ్యవు నా చిన్ని ఎదలొ నిన్నె తలచి మైమరచిపొయ నా ప్రతి ఊహలో నేనెవరొ ఎమొ గుర్తేమొ రాదు అంతే లేని నీ తీపి కలలో యే నిమిషంలో నిను చూశానో పడిపోయ ప్రేమలో మరు నిమిషంలో మనసిచ్చేశా మతి పోయె మాయలో నువ్ చూసె చూపులతోనె గుండెలొ వింత అలజడి నీ పెదవుల మాటలతోనె నీ వైపుకె నన్ను లాగెనె నువ్ తాకిన క్ష్నమె నాలొ మనెసేమొ ఈల వేసెనె నా నీడలొ నాకు బదులుగ నిన్ను చూసానులె చలిలోని చిన్న మంటల ఎదురైతె ఏమి చేయనె నలువైపుల చిలిపి మత్తుగ మెలుకువె రాని కలలొ ముంచావె యే నిమిషంలో నిను చూశానో పడిపోయ ప్రేమలో మరు నిమిషంలో మనసిచ్చేశా మతి పోయె మాయలో (2) ఏ దిక్కున నువ్వున నీ పక్కనె ఉన్న జంట నీడగ ఏ వైపుకు వెలుతున్న నే వస్తున్న నీ అడుగు జాడగ నీ పేరె పెదవి తీపిగ ప్రతి నిమిషం పలికి చూడన నా మనసె పూలదారిగ నిన్ను నడిపించన నువ్ లేక నేను లేనులే ఊపిరిలో నిన్ను ఉంచన నా ప్రేమకు హద్దులేదులె నువ్విలా నన్ను చేరిన సమయాన యే నిమిషంలో నిను చూశానో పడిపోయ ప్రేమలో మరు నిమిషంలో మనసిచ్చేశా మతి పోయె మాయలో (2) నా మనసె దొచి మెరుపేదొ ఉంది నీ చిరునవ్వులో నే పిలిచే లోపె తొలిప్రేమె నువ్వై కలువయ్యవు నా చిన్ని ఎదలో నిన్నె తలచి మైమరచిపొయ నా ప్రతి ఊహలొ నేనెవరొ ఎమొ గుర్తేమొ రాదు అంతే లేని నీ తీపి కలలో యే నిమిషంలో నిను చూశానో పడిపోయ ప్రేమలో మరు నిమిషంలో మనసిచ్చేశా మతి పోయె మాయలో (2)

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Idhi Naa Love Story

See All