MovieGQ

Ee Waiting

Idhi Naa Love Story (2018) · Track 2 of 6 · 3:06

Song Details

Lyrics

కన్పించినప్పుడల్లా ఏడ్పించాను ఇప్పుడు తను కన్పించకుండా నన్ను ఏడ్పిస్తున్నాడు మిస్ యు అనే పదానికర్థం నాకప్పుడే తెలిసింది ఈ వెయిటింగ్ ఇంకెంత సేపు ఐ మిస్ యు నిన్నెంతగానో ఐ లవ్ యు చెప్పాలి నీతో రావా చంతకే నా డ్రీమ్స్ ఏమో నీతోటి నిండే నా హార్టేమొ ఆ మాట దాచే ఈ సీక్రెట్ నీతోనే చెప్పే రోజే ఎప్పుడో... నీ స్మైలేమొ నాకోసమంటే నీ ఫీలింగ్స్ నా పైన ఉంటే ఈ లైఫంత నాతోనే ఉంటే అంతే చాలులే ఈ వెయిటింగ్ ఇంకెంత సేపు ఐ మిస్ యు నిన్నెంతగానో ఐ లవ్ యు చెప్పాలి నీతో రావా చంతకే చరణం: 1 నువ్వు నేనని విడదీసే దూరం ఎంతని నేనే నువ్వని ముడి వేసే బంధం ప్రేమని ఏ చోటే నువ్వున్నా పరుగున ఒడి చేరవా నా వెనకే దాక్కున్నా చిటికైనా వేయవా నా కళ్ళే నీకై వేచే రాత్రంతా నిదురే రాదే ఈ వెయిటింగ్ ఇంకెంత సేపు ఐ మిస్ యు నిన్నెంతగానో ఐ లవ్ యు చెప్పాలి నీతో రావా చంతకే చరణం: 2 ఏదో సందడి నువ్విచ్చెల్లావు గుండెకే ఏంటీ తొందరే నువ్వొచ్చేదాక ఆగదే నా లోనే ఈ ప్రేమ నిలువదు ఇక ఆపినా నీ పైనే నా ప్రేమ ఎదురైతే చూపనా ఈ ఊపిరి నాదే అయినా నీతోనే ముడిపడి ఉంది ఈ వెయిటింగ్ ఇంకెంత సేపు ఐ మిస్ యు నిన్నెంతగానో ఐ లవ్ యు చెప్పాలి నీతో రావా చంతకే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Idhi Naa Love Story

See All