MovieGQ

O Cheliya

Holi (2002) · Track 3 of 8

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

ఓ చెలియ నా చెలియ నేలకి వచ్చిన దేవకన్యవ ఓ సఖియ నా సఖియ పున్నమి వెన్నెల కాంతి రేఖవా ఓ చెలియ నా చెలియ నేలకి వచ్చిన దేవకన్యవ ఓ సఖియ నా సఖియ పున్నమి వెన్నెల కాంతి రేఖవా కల్ల ముందర స్వర్గం నీవా,అందం అంటె అర్దం నీవా నడిచి వొచ్చిన బాపు బొమ్మవా ఓ చెలియ నా చెలియ నేలకి వచ్చిన దేవకన్యవ ఓ సఖియ నా సఖియ పున్నమి వెన్నెల కాంతి రేఖవా పత్రం,పుష్పం,దూపం,దీపం గుల్లొ పెట్టమంది గుండెలోన కొరికమ్మ అందం చందం అన్ని ఉన్నా ముము ముద్దుగుమ్మ సొంతమైతె చాలునమ్మా యే మాట చెప్పలేక పెదవంచు ఆగంది ఆరోజే నిన్ను చూసి పుల్లకింత రేగింది ఏ మరుమల్లె విరబూసింది ఎడారి కౌగిల్లలూ నవ్వె అందం నడకె నాట్యం ఎట్ట చెప్పనమ్మ బాషలంటు చాలవమ్మా నువ్వె రాగం నువ్వె తాలం నువ్వె ప్రానమంది చూడవయ్య కొంటె జన్మ ని తోడె లేకపోతె మది బోసిపోథంది ని స్నెహం తీగళాగ నను అల్లుకుంటుంది ని చిరునవ్వె సిరిసిరి మువ్వై మొగింది నా గుండెలొ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Holi

See All