MovieGQ

Aadapillaloo

Holi (2002) · Track 2 of 8

Song Details

Music Director
Lyricist

Lyrics

పల్లవి: ఆడపిల్లలు అరె లేడి పిల్లలు హంస నడక నేర్చుకున్న చేప పిల్లలు ఆ వాలు చూపులు విసిరేసి పాపలు మగవారిలోన ప్రేమ చిచ్చు పెట్టి పోదురు చరణం: 1 నీలో నాలో మౌనం పెంచే పాటే కాదా ప్రేమ నిజంగా ఆటా పాటా ప్రేమేనంటే అయ్యో పాపం కుర్రతనంగా అందరికి అందదుగా ప్రేమ సుధా ఎందుకలా ప్రేమ వట్టి కట్టు కధ లైలా మజ్ఞూల గాధే తెలుసుకదా అయ్యో వారి కధ చివరకి వేరు కదా మీకు మాకు దూరం తప్పదుగా ని స గ ని స మ ని స గ రి స ని స ని స గ స గ మ గ మ ప ద ప మ గ మ గ రి స రి ని స గ ని స మ ని స గ రి స ని స చరణం: 2 కళ్ళు కళ్ళు చదివే భాష ప్రేమేనయ్యో చూడు తమషా హెల్లొ అంటే ప్రేమేనంట అయ్యొ రామ ఇంత పరాకా మనసులిల ముడిపడని పెళ్ళి సుధ పెళ్ళి తంతు జరిగేది పైన కదా ప్రేమే పెళ్ళికిల పువ్వుల పల్లకిగ తేడ వచినద ప్రేమే చావు కదా మీకు మాకు వాదం తప్పు కదా బ్రహ్మచారులు కొయొద్దు కోతలు వెనక నుంచి తీయవద్దు తీపి గొతులు మీ మాయ మాటలు నమ్మెది ఎవ్వరు అరె ఆడగాలి సొకగానె రెచిపోదురు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Holi

See All