Song Details
Lyrics
బుల్లి లాంతర్ వెలుగే చెలి నీ నవ్వే అది జిల్ జిల్ మని చిందేస్తే ఎదకు లబ్ డబ్ పెరిగే నిన్ను రమ్మని పిలిచే చెలి నా మనసే నీ ఘల్ ఘల్ అను పట్టీల మెరుపే గుండెకు ఉషస్సే వీచే చిరుగాలివా లేదా జడివానవా నువ్వే తాకేయగా కలలే రేగెనలా వాలు కనులా వసంత గానమా కౌగిలివే పోయేలా ప్రాణమా బుల్లి లాంతర్ వెలుగే చెలి నీ నవ్వే అది జిల్ జిల్ మని చిందేస్తే ఎదకు లబ్ డబ్ పెరిగే నిన్నే చూస్తూ ఉంటే ఓ ప్రియం నిమషమల్లే కరిగేను ఓ యుగం ప్రణయమా ఆ కడలి గుండెల్లో లోతు అంత ప్రాణమా నీ మీద నాకు ఉంది ప్రేమ అంత పువ్వుల్లో నిను దాచుకుంటానులే పసి నవల్లే నిన్ను చూసు కుంటానులే బుల్లి లాంతర్ వెలుగే చెలి నీ నవ్వే అది జిల్ జిల్ మని చిందేస్తే ఎదకు లబ్ డబ్ పెరిగే నిన్ను రమ్మని పిలిచే చెలి నా మనసే నీ ఘల్ ఘల్ అను పట్టీల మెరుపే గుండెకు ఉషస్సే నాలో ఎగసే నా కోపమే అలా తరిగి పోయే గుర్తొస్తే నువ్ ఎలా కాలమే ఓ తీపి నవ్వులే పలకరించే లోకమే నా కెదురుగా వచ్చి తలుపు తెరిచే ఏముందే నీ జంట నాయనాలలో నన్ను మార్చావే నీ రంగు స్వప్నాలతో బుల్లి లాంతర్ వెలుగే చెలి నీ నవ్వే అది జిల్ జిల్ మని చిందేస్తే ఎదకు లబ్ డబ్ పెరిగే నిన్ను రమ్మని పిలిచే చెలి నా మనసే నీ ఘల్ ఘల్ అను పట్టీల మెరుపే గుండెకు ఉషస్సే వీచే చిరుగాలివా లేదా జడివానవా నువ్వే తాకేయగా కలలే రేగెనలా వాలు కనులా వసంత గానమా కౌగిలివే పోయేలా ప్రాణమా
Lyrics sourced from public databases. May contain errors.