Kannepettaro Kannukottaro
Song
Movie
-
Music Directors
- Raj
Lyricist
-
Singers
- S.P. Balasubrahmanyam
Lyrics
- అట్టా ఎర్రి మొకాలేసి చూస్తారేట్రా వాయించండే...
కన్నెపిట్టరో కన్నుకొట్టరో ఓ...ఓ...ఓ
పాలపిట్టరో పైటపట్టరో ఓ...ఓ...ఓ
అరె అరె అరె కన్నెపిట్టరో కన్నుకొట్టరో ఓ...ఓ...ఓ
పాలపిట్టరో పైటపట్టరో ఓ...ఓ...ఓ
గుట్టు గుట్టుగా జట్టు కట్టరో
జంట చేరితే గంట కొట్టరో
ఒట్టు గిట్టు పెట్టావంటే ఊరుకోను
పెట్టేయ్ కట్టి ఉట్టే కొట్టి తీరతాను
ఓ...ఓ...ఓ..., ఓ...ఓ...ఓ...
చూపు చూపుకొక చిటికెల మేళం
చూసి పెట్టనా చిట్టెమ్మా
ఊపు ఊపుకొక తకధిమి తాళం
వేసిపెట్టనా చెప్పమ్మా
అదిరిపడిన కుడీ ఎడమల నడుమున
ఉడుకు వయసు ముడిపెట్టుకోనా
అసలు సిసలు లవ్ కిటుకులు తెలిసిన
పడుచు పనులు మొదలెట్టుకోనా
అదురే సరుకూ ముదిరే వరకూ
అటొ ఇటొ ఎటొ ఎటొ పడి పడి
కలేయనా అదొ ఇదొ కలబడి
ఓ...ఓ...ఓ..., ఓ...ఓ...ఓ...
కన్నెపిట్టరో కన్నుకొట్టరో ఓ...ఓ...ఓ
అరె పాలపిట్టరో పైటపట్టరో ఓ...ఓ...ఓ
గవ్వ తిరగబడి గలగలమంటే
గువ్వ గుండెలోన రిం జిం జిం
వేడి వేడి ఒడి చెడుగుడు అంటే
సోకులాడి పని రం పం పం
మిడిసి పడిన తడి తలుపుల మెరుపులు
మెరిసి మెరిసి పని పట్టమంటే
మతులు చెడిన చెలి జిగిబిగి బిగువులు
అరిచి అరిచి మొర పెట్టుకుంటే
పనిలో పనిగా ఒడిలో పడనా
చలో చలో చెకా చెకీ చం చం
కలేసుకో ప్రియా ప్రియా కమ్ కమ్
ఓ...ఓ...ఓ..., ఓ...ఓ...ఓ...
కన్నెపిట్టరో కన్నుకొట్టరో ఓ...ఓ...ఓ
అరె పాలపిట్టరో పైటపట్టరో ఓ...ఓ...ఓ
గుట్టు గుట్టుగా జట్టు కట్టరో
జంట చేరితే గంట కొట్టరో
ఒట్టు గిట్టు పెట్టావంటే ఊరుకోను
పెట్టేయ్ కట్టి ఉట్టే కొట్టి తీరతాను హా...
Hello Brother
Movie More SongsKannepettaro Kannukottaro Keyword Tags