MovieGQ

Kokkokodi

Govindudu Andarivadele (2014) · Track 6 of 6

Lyrics

కో కో కోడి మందెక్కేసి రంగేసిందబ్బా అరె పిల్లని చూసి పిచ్చెక్కేసి తొడగొట్టిందబ్బా అరె రబ్బా రబ్బా బాగుందబ్బా రిబ్బను జడదెబ్బ అరె రబ్బా రబ్బా అదిరిందబ్బా ఒంపుల వడదెబ్బా.. యబ్బా యబ్బా గిలిగిలి యబ్బా గొడవెట్టిందబ్బా అడియబ్బా యబ్బా ఊపిరి డబ్బా ఉడికెత్తిందబ్బా అడియబ్బా యబ్బా రైకల జబ్బ చిటికేసిందబ్బా అడియబ్బా యబ్బా సుక్కల జుబ్బ సురుకెత్తిందబ్బా లండనే వదిలొచ్చానే పండగే చేయిస్తానే ఉండవే గుండెలోన బావ మరదలిగా మనసుపడి పడి చచ్చానే కులుకుతూ గల గల గబ గబ చక చక పరుగున సరసకు రా... అరె రబ్బా రబ్బా బాగుందబ్బా రిబ్బను జడదెబ్బ అరె రబ్బా రబ్బా అదిరిందబ్బా ఒంపుల వడదెబ్బా.. హో.. పిల్లోడని చనువిస్తే గిల్లేస్తడే చంటోడు సయ్యాటకే రమ్మంటడే రాకాసోడే.. కారంగా ముద్దిచ్చుకో గారంగా హగ్గిచ్చుకో గుత్తంగా సోకిచ్చుకో అల్లేసుకో.. వలలేస్తాడే తుంటరి కలలోకొస్తాడే.. పూల పాదాల బంగారి కల నిజమే చేసి మొగుడైపోతా సూపర్ బాబా అంతేరబ్బాయ్ హాయ్ హాయ్ రబ్బా... హాయ్ హాయ్ పగలంతా పొగలొచ్చే నిదరోయినా సెగలొచ్చే ఎటు చూసినా ఎదురొచ్చే నీ అందమే.. అందాలకే తోడొస్తే అచ్చంగా వచ్చేస్తలే కదదాకా ఉంటాను నీ కౌగిల్లలో.. నువు ఔనంటే ఇప్పుడే ఎత్తుకుపోతానే.. అనుకోలేదే ఎప్పుడు నాకిష్టుడు కృష్ణుడిలా వస్తాడని టచ్ చేసావే గిచ్చేసావే వచ్చేసాం మేమే... అరె రబ్బా రబ్బా రబ్బా రబ్బా తరనర నానేనా అరె రబ్బా రబ్బా రబ్బా రబ్బా తరనర నానేనా.. అరె రబ్బా రబ్బా బాగుందబ్బా రిబ్బను జడదెబ్బ అరె రబ్బా రబ్బా అదిరిందబ్బా ఒంపుల వడదెబ్బా.. హై..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Govindudu Andarivadele

See All