MovieGQ

Nee Heightu India Gatu

Goppinti Alludu (2000) · Track 6 of 6

Song Details

Lyrics

పల్లవి: స స స స స స స Wazzup... Where are you... Been looking for you ha.. ha.. Come on Come on Hollywood... Bollywood... బల్లే బల్లే బల్లే బల్లే.. బల్లే... నీ హైటు ఇండియా గేటు నీ జీన్స్ ప్యాంటు యమ టైటూ నీ జబ్బ జాంనగరు స్వీటు నీ సొగసు పిట్రమాక్సు లైటూ ఓ రసిక రంజని ప్రేమవర్ధినీ టైటు చేయకే నీ హార్టూ ఓ రసిక రంజని ప్రేమవర్ధినీ టైటు చేయకే నీ హార్టూ నీ హైటు ఇండియా గేటు నీ జీన్స్ ప్యాంటు యమ టైటూ నీ జబ్బ జాంనగరు స్వీటూ హోయ్ నీ సొగసు పిట్రొమాక్సు లైటూ చరణం: 1 నవ్వై చాలు లలనా నీ తల్లో పూవునై పోనా వైఫై వస్తానంటే నా లైఫే రాసి ఇచ్చేయ్ నా నీ అడుగుజాడలే వలపు బాటలై పిలిచె నన్ను నెరజాణ నీ లేత పెదవులే తేనె వరదలై ముంచి వేసే నన్ను జాణ ఇంక ఆగలేనె కూన టీజింగు నీకు అలవాటు టీనేజి పిల్లకది చేటు ఓ మధన సుంధర రెచ్చిపోకురా రగులుతోంది నా హార్టు నీ హైటు ఇండియా గేటు నీ జీన్స్ ప్యాంటు యమ టైటూ ఓ రసిక రంజని ప్రేమవర్ధినీ టైటు చేయకే నీ హార్టూ... చరణం: 2 Ding Ding dong rock so well Common girl let me ring your bells.. Now feel the pain if you want again Your mama so new it makes me feel Doom I like the way you move on to way you boom నకరాలింక మాని నా చెంత చేరవే భామ నందమూరి వాన్ని మురిపిస్తా మార్వలెస్ ప్రేమా.. నీ నడుము కొలతలు సొగసు బరువులు తెలిసే నాకు అలివేణీ నీ లిటిల్ హార్టులో ఒదిగి ఉంటా జర ప్లేసునీయవే యువరాణి చేసేయివే ముద్దుబోణి ప్రేమించగలగటం గ్రేటు అది తెలియకుంటే నీ ఫేటూ నీవు కూత పెట్టినా కొంగు పట్టినా కరగదోయీ నా హార్టూ నీ హైటు ఇండియా గేటు హోయ్ నీ జీన్స్ ప్యాంటు యమ టైటూ నీ జబ్బ జాంనగరు స్వీటూ నీ సొగసు పిట్రమాక్సు లైటూ ఓ రసిక రంజని ప్రేమవర్ధినీ టైటు చేయకే నీ హార్టూ ఆ అ థర రా ర రా ర రా థరరా రీ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Goppinti Alludu

See All