MovieGQ

Andagaada

Gharshana (2004) · Track 3 of 7

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా మల్లెమొగ్గా మల్లెమొగ్గా రమ్మంటోందోయ్ అందగాడా పూలపక్కా ఆకువక్కా అందుకోరా సుందరా గోదారల్లే నాలో పొంగే కోరికమ్మా నీదేలేరా నోరూరించే ఆడబొమ్మా ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా గాలే తాకనీ నాలో సోకునీ ఇన్నాళ్ళుంచానయ్యో నీకోసం నా అందంచందం అంతా నీ కోసం తోడే లేదనీ కాలే కౌగిలీ ఎప్పటి నుంచీ ఉందో నీకోసం నా ప్రాయం ప్రాణం అంతా నీ కోసం ఎందుకో ఏమిటో ఇంతకాలం ఎంతోదురం ముందరే ఉందిగా సొంతమయ్యే సంతోషం అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా జారే పైటకీ తూలే మాటకీ తాపం పెంచిందయ్యో నీరూపం ఏనాడు లేనే లేదు ఈ మైకం నాలోశ్వాసకీ రేగే ఆశకీ దాహం పెంచిందయ్యో నీ స్నేహం గుర్తంటూ రానేరాదు ఈ లోకం నీ జతే చేరితే మాయమయ్యే నాలో మౌనం రాగమై సాగెనే అంతులేని ఆనందం మల్లెమొగ్గా మల్లెమొగ్గా రమ్మంటోందోయ్ అందగాడా పూలపక్కా ఆకువక్కా అందుకోరా సుందరా గోదారల్లే నాలో పొంగే కోరికమ్మా నీదేలేరా నోరూరించే ఆడబొమ్మా ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gharshana

See All