MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Home Movies Gharshana (2004) Songs Aadatanama Song

Aadatanama

Song

Music Director

Lyricist

Lyrics

  • ఓ...సే, ఓ... నో (2)

    ఆడతనమా చూడతరమా
    ఆపతరమా పూలశరమా
    ఆడతనమా చూడతరమా
    ఆపతరమా పూలశరమా
    నా కోడె ఎదలో వేడితనమా
    కుర్రాళ్ళ గుండెల్లో కొంటె స్వరమా
    కంటిపాపకి అందాల వరమా

    డ్యూ... రా - సింగారం చిందు లేసినా కన్నె ప్రాయమా
    డ్యూ... రా - వయ్యారం దాచిపెట్టకే దేహమా
    డ్యూ... రా - ఎదలోన కొత్త అల్లరే మౌన మోహమా
    డ్యూ... రా - పరువాలే పల్లవించే రాహమా

    ఆడతనమా చూడతరమా
    ఆపతరమా పూలశరమా
    ఆడతనమా చూడతరమా
    ఆపతరమా పూలశరమా

    ఇంటిలో వాస్తు మొత్తం
    కొత్తగా ఉంది నేస్తం
    మార్చేశా మరి నీ కోసం
    ఎదురుగా ఉంది అందం
    తపనలే తీర్చు మంత్రం
    చేస్తావా ఒడిలో యాగం
    సలసల మంది కన్యరక్తం
    కలబడమంది కాలచక్రం
    కలవమంటేను నీకు కలవరమా...

    ఆడతనమా చూడతరమా
    ఆపతరమా పూలశరమా
    ఆడతనమా చూడతరమా
    ఆపతరమా పూలశరమా

    కో: పరువమా పరువమా పరువమా పరువమా హే...

    మనసులో మదనరూపం
    తనువులో విరగదాపం
    నాలో రేపే ఏదో దాహం
    సరసమే మనకు సర్వం
    సుఖములో చిలిపి స్వర్గం
    పరువాలే పరిచింది దేహం
    తలపడమంది పూల తల్పం
    తొరపడమంది పాల శిల్పం
    చిన్ని కలలోనే ఇంత పరవశమా

    నా కోడె ఎదలో వేడితనమా
    కుర్రాళ్ళ గుండెల్లో కొంటె స్వరమా
    కంటిపాపకి అందాల వరమా

    డ్యూ... రా - సింగారం చిందు లేసినా కన్నె ప్రాయమా
    డ్యూ... రా - వయ్యారం దాచిపెట్టకే దేహమా
    డ్యూ... రా - ఎదలోన కొత్త అల్లరే మౌన మోహమా
    డ్యూ... రా - పరువాలే పల్లవించే రాహమా

    డ్యూ...రా - మోహమా (3)

Aadatanama Keyword Tags

  • Aadatanama Song
  • Movie Gharshana Songs
  • Aadatanama Song Music Director Composer
  • Details of Aadatanama Song Wiki Information
  • Gharshana All Mp3 Songs
  • Lyrics for Aadatanama Song
  • Aadatanama Full Video Watch Online
  • Gharshana Movie Full Song
  • Aadatanama Song from Gharshana Movie
  • Play Online Aadatanama
  • Aadatanama Song Vocal Singers
  • Music Director of Aadatanama Songs
  • Aadatanama Lyricists
  • Aadatanama Movie Composer
  • Aadatanama Videos from Gharshana Movie
  • Lyical Video of Aadatanama
  • Aadatanama Stream Online Music Links
  • Songs from GharshanaMovie
  • Promo Videos of Aadatanama
  • Aadatanama English Lyrics