MovieGQ

Ameerpeta

Eeswar (2002) · Track 1 of 7

Song Details

Lyrics

పల్లవి: ధం ధమా ధం డోలు బాజా షోర్ మచా చం చమ చం చెయ్ ర చిచా మాస్త్ మజా అమీర్ పేటకి ధూల్ పేటకి షహరొకటే రా కార్లకైనా కాళ్లకైనా నడకొకటే రా ఎవడి కలల కోటకి మహరాజు వాడేరా ఎగిరిపడే నవాబ్ గిరి చెల్లదు పోరా అరె చల్ బే తెగ డబ్బుందని కళ్లు నెత్తికెక్కితే చెడతవు భయ్ మరీ ఫోజేస్తే మా దమ్ముతో నీ దుమ్ముని దులిపితే దిక్కెవడోయ్ ధం ధమా ధం డోలు బాజా షోర్ మచా చం చమ చం చెయ్ ర చిచా మాస్త్ మజా అమీర్ పేటకి ధూల్ పేటకి షహరొకటే రా కార్లకైనా కాళ్లకైనా నడకొకటే రా చరణం: 1 దేవుడైనా మనలా ధీమాగా తిరగగలడా కోవెలొదిలి వీధిలోపడి చిరంజీవి అయినా సినిమాలు చూడగలడా మొదటి ఆట క్యూలో నిలబడి బోనాల్ జాతరలో చిందులెయ్యగలరా హోలీ రంగులతో తడిసి నవ్వగలరా గొప్ప గొప్ప వాళ్లెవరైనా ధం ధమా ధం డోలు బాజా షోర్ మచా చం చమ చం చెయ్ ర చిచా మాస్త్ మజా అమీర్ పేటకి ధూల్ పేటకి షహరొకటే రా కార్లకైనా కాళ్లకైనా నడకొకటే రా చరణం: 2 కొత్త వానలోని ఈ మట్టి సువాసనని ఏ అంగడి అమ్ముతుందిరా పాత బస్తీలోని ఈ పానీ పూరీనీ రుచి చూడని జన్మెందుకురా సొమ్ము పిలవగలదా చల్లని వెన్నలనీ ఎంతవాడు గానీ ఎంత ఉన్న గానీ కొనగలడా అమ్మ ప్రేమనీ ధం ధమా ధం డోలు బాజా షోర్ మచా చం చమ చం చెయ్ ర చిచా మాస్త్ మజా అమీర్ పేటకి ధూల్ పేటకి షహరొకటే రా కార్లకైనా కాళ్లకైనా నడకొకటే రా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Eeswar

See All