MovieGQ

Oh Sari

Ee Abbai Chala Manchodu (2003) · Track 1 of 8

Lyrics

ఓ సారి నీ చెయ్యే తాకి ఓ సారి నీ చెంపే నొక్కి ఓ సారి ఇంకేదో చెయ్యాల ఓ సారి నీ కాలే తొక్కి ఓ సారి నీ ఒళ్ళే రక్కి ఓ సారి ఏదేదో కావాల పొగరే దిగనీ సొగసే కందనీ అనుభూతి మనదైన వేళ ఏహే.. హేహే..ఏహే.. ఓ సారి నీ చెయ్యే తాకి ఓ సారి నీ చెంపే నొక్కి ఓ సారి ఇంకేదో చెయ్యాల ముద్దాడనా.. పెదవిని వలదని నడుమును ముద్దాడుకో వాటేయ్యనా.. ఎదురుగ వలదని వెనకగ వాటేసుకో చిన్నంగ నీ చెవిని స్పృశియించనా నున్నంగా నీ వేళ్ళు నిమిరేయనా ఆ పై లంఘించి విజృంభించి వివరించనా నిదురా వద్దులే బెదురా లేదులే చూడాలి శృంగార మేళ ఓ సారి నీ చెయ్యే తాకి ఓ సారి నీ చెంపే నొక్కి ఓ సారి ఇంకేదో చెయ్యాల వేధించనా.. సరసవు సగమున విడిపడి వేధించుకో వడ్డించనా.. అడగని క్షణమున ఎగబడి వడ్డించుకో నా పట్టు వస్త్రాలు వదిలెయ్యనా నీ గట్టి ఒత్తిళ్ళు తరియించనా అంతా అయిపోతే తెగ సిగ్గేసి తల వంచనా ఏహే..లాలా..ఏహె..లాలా.. వ్రతమే చెడనీ ఫలమే అందనీ చేరాలి స్వర్గాల మూల ఓ సారి నీ చెయ్యే తాకి ఓ సారి నీ చెంపే నొక్కి ఓ సారి ఇంకేదో చెయ్యాల ఓ సారి నీ కాలే తొక్కి ఓ సారి నీ ఒళ్ళే రక్కి ఓ సారి ఏదేదో కావాల

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ee Abbai Chala Manchodu

See All