Song Details
Lyrics
ఏమైందమ్మ ఈనాడు చినబోయాడే సూరీడు కనకనలాడే ఆ కల్లు కురుపించాయ కన్నీల్లు కనిపించని ఆ మనసూ వెన్నని ఎవరికి తెలుసూ అంత తనవారే అయిన తను ఒంటరివాడే ఏమైందమ్మ ఈనాడు చినబోయాడే సూరీడు కనకనలాడే ఆ కల్లు కురుపించాయ కన్నీల్లు గుడినీదే ఒడిని విడదీసె ఈ విపరీతం ప్రాణాననికి దేహానికి కలహం పెట్టే పంతం రామయ్య లక్ష్మయ్యా విడిపోయె ఈ మాయా కల్పించిన కలి వాల్మీకెవరో ఏమైందమ్మ ఈనాడు చినబోయాడే సూరీడు కలకలలాడే ఆ కల్లు కురుపించాయ కన్నీల్లు పదిమందిని నడిపించే పెద్దరికం పోయిందా నడి వీదికి తలవంచే శాపం వెంటాడింద కరిమబ్బుల తెరవేస్తె ఒక గ్రహనం ఎదురొస్తే రవితేజం వెల వెల బోతుందా ఏమైందమ్మ ఈనాడు చినబోయాడే సూరీడు కనకనలాడే ఆ కల్లు కురుపించాయ కన్నీల్లు కనిపించని ఆ మనసూ వెన్నని ఎవరికి తెలుసూ అంత తనవారే అయిన తను ఒంటరివాడే
Lyrics sourced from public databases. May contain errors.